Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో అలోవెరా ఫేస్ ప్యాక్‌తో మెరిసే సౌందర్యం!

Webdunia
సోమవారం, 23 మార్చి 2015 (17:53 IST)
వేసవిలో అలోవెరా ఫేస్ ప్యాక్‌తో మెరిసే సౌందర్యం పొందవచ్చునని బ్యూటీషన్లు అంటున్నారు. తేనె, పసుపు, పాలు, అలోవెరా వేసి మొత్తాన్ని మిక్స్ చేయాలి. ఫేస్ ప్యాక్‌లా అప్లై చేసుకుంటే చర్మ మృదువుగా తయారవుతుంది. అలాగే కలబంద డ్రై స్కిన్ నివారించడంలో కూడా చాలా గ్రేట్‌గా సహాయపడుతుంది. అందుకు నిమ్మరసం, ఖర్జూరం, కలబంద మిక్స్ చేసి ఫేస్‌కు ప్యాక్ లా వేసుకోవాలి. ఈ ప్యాక్‌ను వారానికి రెండు సార్లు వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
 
సన్ టాన్ త్వరగా నివారించాలంటే.. అలోవెరా జెల్ ఉపయోగించుకోవచ్చు. అలోవెరా జెల్, టమోటో జ్యూస్, మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయడం ద్వారా సన్ టాన్ నివారించుకోవచ్చు. ఇది చర్మయొక్క ఛాయను మెరుగుపరుస్తుంది. ఏజ్ స్పాట్స్, మొటిమల మచ్చలు, పిగ్మెంటేషన్ మార్క్స్, బర్న్స్, గాయాలకు మార్క్స్‌ను  అలోవెరా జెల్, రోజ్ వాటర్‌తో ట్రీట్ చేయవచ్చు. దీన్ని ప్యాక్ గా వేసుకొని, మంచి నీటితో కడిగేసుకోవాలి.
 
సున్నితమైన చర్మం కలిగిన వారు అలోవెర ఫేస్ ప్యాక్ కోసం కీరదోసకాయ రసంలో కలబంద, రోజ్ వాటర్ మిక్స్ చేసి దీన్ని ఫేస్ ప్యాక్‌గా లేదా ఫేస్ వాష్ గా ఉపయోగించుకోవచ్చునని బ్యూటీషన్ల అంటున్నారు.

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

Show comments