Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో మీ చేతుల సౌందర్యం కోసం ఏం చేయాలి!?

Webdunia
సోమవారం, 14 మే 2012 (17:30 IST)
FILE
వేసవిలో మీ చేతుల సౌందర్యం కోసం కొన్ని చిట్కాలు పాటించాలి. చక్కని ఆకృతికి తోడు చేతులు కూడా మృదువుగా ఉంటే మరింత అందం చేకూరుతుంది. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం బంగాళాదుంప ఉడికించిన నీటిలో (చల్లారిన తర్వాత) ఒక గంటసేపు చేతులను ఉంచండి.

మీ చేతులకు రాత్రి పడుకునేముందు పెరుగు, గ్లిసరిన్ కలిపిన మిశ్రమాన్ని రాసుకుని పడుకోండి. డిటర్జెంట్ సోప్స్ వాడినవెంటనే నిమ్మరసంలో పెరుగుచేర్చి శుభ్రపరుచుకుంటే చేతులు ఎంతో మృదువుగా ఉంటాయి. వీలైనంతవరకు శాండిల్‌సోప్స్ వాడితేనే మంచిది. గోళ్ళుకూడా ఎప్పటికప్పుడు అందంగా కట్ చేసుకుని పాలిష్ చేసుకుంటే బాగుంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మద్యం సేవించి మొబైల్‍‌లో పాటలు పెట్టి బాలికలతో హెడ్మాస్టర్ అసభ్య నృత్యం

దక్షిణాసియా- రష్యా అనుసంధానం.. రైలు, రోడ్డు మార్గం ఏర్పాటు.. పాక్-రష్యా గ్రీన్ సిగ్నల్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు : టీవీకే పార్టీ సీఎం అభ్యర్థిగా విజయ్

షాకింగ్: లైంగిక తృప్తి కోసం వ్యక్తిగత భాగంలో మాయశ్చరైజర్ బాటిల్ చొప్పించిన యువతి, ఏమైంది?

కేసీఆర్‌కు పెరిగిన షుగర్ లెవెల్స్... యశోద ఆస్పత్రిలో అడ్మిట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Court: కోర్ట్ సినిమా నటి శ్రీదేవి కారు కొనేసిందోచ్!

Aamir Khan: రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ చిత్రం కూలీ నుంచి అమీర్‌ఖాన్‌ లుక్

నాగభూషణం మనవడు అబిద్ భూషణ్, రోహిత్ సహాని జంటగా మిస్టీరియస్

Tammudu Review: తమ్ముడు మరో గేమ్ ఛేంజర్ అవుతుందా? తమ్ముడు రివ్యూ

హరిహర వీరమల్లు దెబ్బకు యూట్యూబ్ షేక్... (వీడియో)

Show comments