జర్మనీ సఫారీ పార్క్‌లో తెల్ల సింహపు పిల్లలు

Webdunia
WD
కాంక్రీట్ కట్టడాలు అడవులను ఆక్రమించుకుంటూ వెళుతున్నాయి. కళ్లకు కనబడిన ఎన్నో జీవులు క్రమంగా కనుమరుగవుతున్నాయి. ఈ నేపధ్యంలో ప్రంపంచవ్యాప్తంగా వన్యమృగ సంరక్షణకు అవసరమైన చర్యలు ఆయా దేశాలు తీసుకుంటున్నాయి. కొన్ని అరుదైన వన్యమృగ సంపద అంతరించిపోకుండా వుండేందుకంటూ కొన్ని ప్రత్యేక చర్యలను చేపడుతున్నారు.

ఇందులో భాగంగా అంతరించే దశకు చేరుకున్న జంతువులను జంతు ప్రదర్శనశాలలో వుంచి వాటి వృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రపంచ అరణ్యాలలో దాదాపు కనుమరుగయ్యే దశలో వున్న తెల్ల సింహపు పిల్లలను ఇటీవల జర్మనీ సఫారీ‌పార్క్‌ ప్రదర్శనకు వుంచింది.

ఎంతో ముద్దుగా వున్న ఈ తెల్ల సింహపు పిల్లలను చూసేందుకు సందర్శకులు పెద్ద సంఖ్యలో విచ్చేస్తున్నారు. ఇక జర్మనీ మీడియా సింహపు పిల్లలను చుట్టిముట్టింది. ముద్దుగా వున్న సింహపు పిల్లలను ఈ వీడియోలో చూడండి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

9 డాలర్లు అంటే రూ.72 వేలా? ఇదేం లెక్క జగన్? ట్రోల్స్ స్టార్ట్

ప్రేమించిన వ్యక్తి మృతి చెందాడనీ మనస్తాపంతో ప్రియురాలు ఆత్మహత్య

Putin: ఢిల్లీలో ల్యాండ్ అయిన రష్యా అధ్యక్షుడు పుతిన్, స్వాగతం పలికిన ప్రధాని మోడి

Work From Village Policy: దేశంలోనే ఇది మొదటిసారి: బాబు, లోకేష్ సూపర్ ప్లాన్

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ - 18 మంది మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

Show comments