Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భంతో ఉన్నప్పుడు మహిళలు ఒత్తిడికి గురైతే.. ఆ బిడ్డకు చదువు రాదట..

గర్భంతో ఉన్న మహిళలు పోషకాహారం తీసుకోవాలి. ఒత్తిడికి గురికాకూడదు. ప్రశాంతంగా ఉండాలంటూ వైద్యులు సూచిస్తుంటారు. అయితే గర్భధారణ సమయంలో మహిళలు ఒత్తిడికి గురైతే కలిగే దుష్ప్రభావాలపై అమెరికాలోని ఓహియో యూనివర

Webdunia
బుధవారం, 16 నవంబరు 2016 (12:27 IST)
గర్భంతో ఉన్న మహిళలు పోషకాహారం తీసుకోవాలి. ఒత్తిడికి గురికాకూడదు. ప్రశాంతంగా ఉండాలంటూ వైద్యులు సూచిస్తుంటారు. అయితే గర్భధారణ సమయంలో మహిళలు ఒత్తిడికి గురైతే కలిగే దుష్ప్రభావాలపై అమెరికాలోని ఓహియో యూనివర్సిటీ పరిశోధకులు షాకింగ్ నిజాలను బయటపెట్టారు. గర్భంగా ఉన్న మహిళ ఒత్తిడి గురైతే దాని ప్రభావం పుట్టపోయే బిడ్డ మానసిక ఆరోగ్యంపై అంత ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు తెలిపారు. 
 
తల్లి ఒత్తిడికి గురయ్యే సమయంలో జన్మించే పిల్లలు కూడా ఒత్తిడి, చదువులో వెనుకబాటు వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని.. ఎలుకలపై జరిపిన ఈ పరిశోధనలో ఈ విషయం తేటతెల్లమైందని పరిశోధకులు పేర్కొన్నారు. ఒత్తిడికి గురైన గర్భంతో కూడిన ఎలుకలో గుండె, పేగులవాహికల్లోని బ్యాక్టీరియా తీవ్ర మార్పులకు గురైనట్టు గుర్తించారు. వాటికి పుట్టిన పిల్లల్లోనూ ఇలాంటి మార్పులే కనిపించాయి. అందుకే గర్భంతో ఉన్న మహిళలు ఆందోళనకు గురికాకూడదని వైద్యులు సూచిస్తున్నారు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments