Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

సెల్వి
శనివారం, 24 మే 2025 (22:44 IST)
Tea Bags
రోజూ ఉదయం లేదా కార్యాలయాల్లో పని ఒత్తిడి, అలసట కారణంగా ఒక చిన్న విరామం తీసుకునేటప్పుడు.. ఆఫీసుల్లో అందుబాటులో వుండే టీ బ్యాగులతో టీ తాగేయడం చేస్తుంటారు చాలామంది. అలాంటి టీ బ్యాగులతో టీ తాగే వారు మీరైతే ఈ కథనం చదవండి. 
 
చాలా టీ బ్యాగులను నైలాన్ లేదా ప్లాస్టిక్ వంటివాటితో తయారు చేస్తారు. కాబట్టి దీన్ని వేడినీటిలో ఉంచినప్పుడు మైక్రోబ్లాస్టిక్‌ను విడుదల చేస్తాయి. తర్వాత మనం తాగే ఆ టీ ద్వారా అది మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది చాలా కాలం పాటు శరీరంలో హార్మోన్ సమతుల్యత, జీర్ణ సమస్యలు, కణాల వాపు, కాలేయం, మూత్రపిండాలు ఒత్తిడిని కలిగిస్తుంది.
 
కొన్ని టీ బ్యాగులు శరీరంలో క్యాన్సర్‌ను కలిగిస్తాయి. ఎందుకంటే టీ బ్యాగుల్లో ఉపయోగించే ప్లాస్టిక్ ద్వారా ఎపిక్లోరోహైడ్రిన్ అనే రసాయనాలు టీ ద్వారా శరీరానికి చేరుతాయి. తద్వారా క్యాన్సర్ ఏర్పడే ప్రమాదం వుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. టీ బ్యాగుల్లోని తేయాకు చాలాకాలం ప్రోసెస్ చేయడం.. కృత్రిమ ఫ్లేవర్లను కలపుతారు. తద్వారా ఈ టీ సేవించడం ఆరోగ్యానికి ప్రమాదకరం. 
 
ఇందులో కెఫిన్ ఆరోగ్యానికి చేటు కలిగిస్తాయి. దీని ఫలితంగా రక్త ఒత్తిడి పెరుగుతుంది, గుండె సంబంధిత సమస్యలు ఏర్పడతాయి. టీ బ్యాగుల్లో ఎక్కువ మోతాదులో ఉండే టానిన్‌ల వల్ల దంతాలకు మంచిది కాదు. ఇంకా ఇవి అజీర్తి, కడుపు నొప్పి వంటి జీర్ణ సమస్యలను కలిగిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తిరుమల లడ్డు నెయ్యి కల్తీ కేసు: ఏడుగురు అధికారులపై క్రమశిక్షణా చర్యలు

ముఖ్యమంత్రి హోదాలో హస్తినకు విజయ్ ... నేడు ప్రధానితో భేటీ

కర్నాటక కాంగ్రెస్‌లోఅనూహ్య పరిణామాలు : సీఎం పదవికి రాజీనామా చేయనున్న సిద్ధరామయ్య...?

నీటి హైసింత్ వల్ల ప్రభావితమైన నీటి వనరులు.. మహిళలకు జీవనోపాధి.. ఎలా?

తెలంగాణలో నో ఎబోలా.. విమానాశ్రయం, ఆస్పత్రుల్లో కట్టుదిట్టమైన నిఘా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దేశీ ప్రిన్సెస్‌'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

తర్వాతి కథనం
Show comments