Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఫుడ్‌తో గుండెపోటుకు చెక్: వారానికి రెండు సార్లైనా తినండి!

Webdunia
శుక్రవారం, 20 నవంబరు 2015 (14:13 IST)
సముద్ర ఆహారం తీసుకుంటే గుండెపోటును 50 శాతం వరకు తగ్గించవచ్చునని తాజా అధ్యయనంలో తేలింది. వారానికి ఒకసారి లేదా రెండుసార్లు సీ ఫుడ్‌ను ఆహారంగా తీసుకోవడం ద్వారా గుండె సంబంధిత రోగాలకు చెక్ పెట్టవచ్చునని పరిశోధకులు అంటున్నారు. 
 
రొయ్యలు, పీతలు, స్క్విడ్, ఆక్టోపస్‌లలో విటమిన్స్, మినరల్స్ మెండుగా ఉన్నాయని పరిశోధకులు చెప్తున్నారు. సాల్మన్ అనే సముద్ర చేప నుంచి వచ్చే చేపనూనె గుండెపోటును నియంత్రిస్తుంది. సముద్రపు ఆహారంలో కీలక ఫ్యాటీ యాసిడ్ ఉందని ఇది.. గుండెను ఆరోగ్యవంతంగా ఉంచుతుందని ఎన్‌హెచ్ఎస్ తెలిపింది. 
 
సముద్రపు ఆహారంలో కొవ్వు శాతం ఇతర మాంసాహారంతో పాటు చీజ్, ఫాస్ట్‌ఫుడ్‌లకంటే తక్కువగా ఉంటుంది. ఇంకా రక్తంలోని కొవ్వు శాతాన్ని నియంత్రించడంలో సముద్రపు ఆహారం తీసుకోవడం ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే, గర్భధారణ సమయంలో ముడి షెల్ల్ఫిష్, సీ ఫుడ్‌ను తీసుకోకూడదని ఎన్‌హెచ్ఎస్ వ్యతిరేకిస్తోంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

karnataka heart attacks, 32 ఏళ్ల యోగా టీచర్ గుండెపోటుతో మృతి

మాజీ మంత్రి రోజా జైలుకెళ్లడం ఖాయం : శాఫ్ చైర్మన్ రవి నాయుడు

కళ్లు కనిపించట్లేదా.. చెత్తను ఎత్తుతున్న మహిళపై కారును పోనిచ్చాడు.. టైర్ల కింద? (video)

బంగ్లాదేశ్‌లో కుప్పకూలిపోయిన యుద్ధ విమానం - 19 మంది నిర్మాతలు

Vijayashanthi: గుడ్ మార్నింగ్‌లు వద్దు.. జై తెలంగాణ అని పలకరించుకోవాలి.. విజయశాంతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 షూటింగ్ పూర్తి, మూడేళ్ళ మేకింగ్ వీడియో

Show comments