డయాబెటిస్‌‌‌‌కు బై చెప్పే సూపర్ టీ.. రోజుకు 2 కప్పులు.. 3 వారాలు తీసుకుంటే?

సెల్వి
శుక్రవారం, 24 జనవరి 2025 (12:41 IST)
lemon ginger cinammon turmeric golden tea
కావలసిన పదార్థాలు 
పసుపు పొడి - ఒక స్పూన్ 
తాజా అల్లం -ఒక స్పూన్
నల్ల మిరియాల పొడి - పావు స్పూన్ 
నిమ్మకాయ తరుగు - పావు కప్పు 
దాల్చిన చెక్క పొడి - పావు స్పూన్ 
 
తయారీ విధానం: 
ఒక బౌల్‌లో మూడు గ్లాసుల నీటిని మరిగించి అందులో దాల్చిన చెక్క పొడి, ఏలకులు, లవంగాలు రెండింటిని జోడించండి. ఆపై పసుపు, అల్లం, మిరియాలు, నిమ్మకాయ తరుగు కలపాలి. సిమ్‌లో మరిగించాలి. మూతపెట్టి 10-15 నిమిషాలు మరిగించాలి. ఈ నీటిని వడగట్టాలి. 
 
సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుని కాసింత తేనె కలిపి తీసుకోవాలి. ఈ గోల్డెన్ టర్మరిక్ టీని తీసుకుంటే.. డయాబెటిస్ దూరం చేసుకోవచ్చు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. 
 
మెటబాలిజం పనితీరును మెరుగు పరుస్తుంది. ఇన్సులిన్ స్థాయిని క్రమబద్ధీకరిస్తుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. రోజుకు రెండు కప్పుల మేర ఈ టీని తీసుకోవాలి. ఇలా మూడు వారాల పాటు తీసుకుంటే గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. తద్వారా మధుమేహం దూరం అవుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తెలంగాణాలో నాలుగు రోజుల పాటు వర్షాలే వర్షాలు

మిస్టర్ నాయుడు 75 యేళ్ల యంగ్ డైనమిక్ లీడర్ - 3 కారణాలతో పెట్టుబడులు పెట్టొచ్చు.. నారా లోకేశ్

ఇదే మీకు లాస్ట్ దీపావళి.. వైకాపా నేతలకు జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్... (Video)

రాజకీయాలు చేయడం మానుకుని సమస్యలు పరిష్కరించండి : హర్ష్ గోయెంకా

ఇన్ఫోసిస్ ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతుందా? కేంద్ర మంత్రి కుమారస్వామి కామెంట్స్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పుకున్న డైరెక్టర్.. బాధ్యతలు స్వీకరించిన విశాల్

Naveen Polishetty: అనగనగా ఒక రాజు తో సంక్రాంతి పోటీలో నవీన్ పోలిశెట్టి

రాజ్‌తో కలిసి సమంత దీపావళి వేడుకలు.. ఇక పెళ్లే మిగిలివుందా?

బాలీవుడ్‌లో చిరునవ్వుల నటుడు అస్రానీ ఇకలేరు

చీరకట్టులో నభా నటేశ్ దీపావళి వేడుకలు

తర్వాతి కథనం
Show comments