చేపలను అలా తింటే బరువు ఇలా మాయమవుతుంది..

Webdunia
శనివారం, 15 జూన్ 2019 (12:11 IST)
చేపల్లో మంచి ఫ్యాట్స్ ఉన్నాయి. ఇందులో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇంకా చేపలు మంచి లీన్ ప్రోటీన్స్‌ను కూడా అందిస్తుంది. చేపలను ఉడికించి లేదా గ్రిల్ చేసే తీసుకోవచ్చు. ఫ్రై చేస్తే న్యూట్రీషియన్స్ తొలగిపోతాయి. ఇవి లో క్యాలరీలను కలిగివుండటం ద్వారా ఒబిసిటీని దూరం చేసుకోవచ్చు. 
 
ఇదేవిధంగా గోధుమ రవ్వను, పెరుగు తీసుకోవడం వంటివి చేస్తే బరువు తగ్గడం సులభమవుతుంది. అలాగే వారానికి రెండు లేదా మూడు సార్లు మష్రూమ్‌‍ను డైట్‌లో చేర్చుకోవాలి. వీటిలో ప్రోటీనులు, విటమిన్ డి ఉన్నాయని న్యూట్రీషన్లు అంటున్నారు.
 
అలాగే పొటాటో జ్యూస్ కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. తద్వారా గుండె సంబంధిత సమస్యలు హార్ట్ అటాక్ వంటి సమస్యలను నివారిస్తుంది. ఫ్రెష్ బంగాళాదుంపల జ్యూస్‌‌ను రెగ్యులర్‌గా తీసుకుంటే కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చునని న్యూట్రీషన్లు అంటున్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

దొంగలు కొట్టేస్తారని 25 తులాల బంగారాన్ని పాత దిండులో పెట్టింది, దాన్ని కాస్తా చెత్తలో పడేసారు...

కాస్త అలసటగా వుంది, బెడ్ పైన పడుకున్న ఎల్బీ నగర్ ఎస్సై, తెల్లారి నిద్ర లేపితే...

రీహాబిలిటేషన్-కేంద్రీకృత వికలాంగుల వాకథాన్‌ను నిర్వహించిన హెచ్ఏసిహెచ్ సువిటాస్

భద్రాద్రి రైల్వే స్టేషనులో బాంబు సంచిని కొరికిన కుక్క, పేలిపోయి ట్రాక్ మీద పడింది

Kavitha on AP Deputy CM: పవన్‌పై ఫైర్ అయిన కల్వకుంట్ల కవిత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

తర్వాతి కథనం
Show comments