పొట్ట తగ్గాలా? బరువు తగ్గాలా? జీలకర్రే బెస్ట్

జీలకర్ర ద్వారా బరువు తగ్గవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బరువు తగ్గాలంటే రోజూ జీలకర్రను నీటిని తీసుకోవాల్సిందే. జీలకర్ర తినడం వలన శరీరంలోని క్యాలరీలు కరిగిపోతాయి. పొట్ట తగ్గుతుంది. జీర్ణశక్తిని మ

Webdunia
సోమవారం, 25 సెప్టెంబరు 2017 (15:44 IST)
జీలకర్ర ద్వారా బరువు తగ్గవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బరువు తగ్గాలంటే రోజూ జీలకర్రను నీటిని తీసుకోవాల్సిందే. జీలకర్ర తినడం వలన శరీరంలోని క్యాలరీలు కరిగిపోతాయి. పొట్ట తగ్గుతుంది. జీర్ణశక్తిని మరింతగా పెంపొందుతుంది. క్రమం తప్పకుండా జీలకర్ర నీటిని తీసుకోవడం ద్వారా చాలామటుకు బరువు తగ్గే అవకాశముంది. అలాగే పొట్టలో పేరుకుపోయిన కొవ్వు కూడా సునాయాసంగా కరిగిపోతుంది.
 
రాత్రి రెండు చెమ్చాల జీలకర్రను నీటిలో నానబెట్టాలి. ఉదయాన్నే ఆ నీటిని వేడిచేసి తేలిన జీలకర్రను తొలగించాలి. ఇప్పుడు ఆ నీటిలో ఒక స్పూను నిమ్మరసం కలుపుకొని పరగడుపునే తాగాలి. ఇలా రెండు వారాలు చేస్తే బరువు తగ్గుతారు. 
 
జీలకర్రతో పాటు అల్లం, నిమ్మ రసాన్ని కలిపి తీసుకోవచ్చు. దీని ద్వారా మరింత త్వరగా బరువు తగ్గే అవకాశం ఉంది. అల్లం తరుగు, జీలకర్ర పొడి, నిమ్మరసం కలిపి సూప్‌లా తయారు చేసుకుని రాత్రి నిద్రించేందుకు ముందు తీసుకుంటే బరువు తగ్గవచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఈ  సూప్ తాగిన పావు గంట వరకు ఏమీ తినకుండా వుండాలని వారు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నకిలీ మద్యం కేసులో జోగి రమేష్‌కు రిమాండ్ పొడగింపు

బాల రాముడి ఆలయ శిఖరంపై జెండాను ఎగురవేసిన ప్రధాని మోడీ

New Bride: ఇష్టం లేని పెళ్లి చేశారు.. నన్ను క్షమించండి.. మంగళసూత్రం పక్కనబెట్టి పరార్

తుఫానుగా మారనున్న అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

పాఠాశాల ఐదో అంతస్థు నుంచి దూకేసిన పదవ తరగతి బాలిక.. కారణం ఏంటి?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Yuzvendra Chahal: తన భార్య హరిణ్య కు సర్‌ప్రైజ్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్

Rajamouli: వారణాసి కథపై రాజమౌళి విమర్శల గురించి సీక్రెట్ వెల్లడించిన వేణుస్వామి !

Thaman: సంగీతంలో విమర్శలపై కొత్తదనం కోసం ఆలోచనలో పడ్డ తమన్ !

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

తర్వాతి కథనం
Show comments