Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలు బరువు తగ్గాలంటే.. ఇంటి పని చేస్తే సరిపోదు.. ఇది కూడా..?

Webdunia
మంగళవారం, 16 మార్చి 2021 (20:34 IST)
Obesity
మహిళలు బరువు తగ్గాలంటే.. ఇంటి పని, కార్యాలయ పనులు చేస్తూ గడిపేస్తే సరిపోదు.. కాస్త వ్యాయామం చేయాలి అంటున్నారు.. వైద్య నిపుణులు. బరువు తగ్గడం లేదా బరువు పెరగకుండా వుండాలంటే.. తీసుకునే ఆహారంలో ఎంత శ్రద్ధ పెట్టాలో.. అదే తరహాలో శారీరక శ్రమ కూడా దృష్టి పెట్టాలి. ఇందుకు వ్యాయామం రోజు వారీ ప్రణాళికలో వుండాలి. అప్పుడే మహిళలు బరువు తగ్గడం లేదంటే బరువు పెరగకుండా వుండటం సాధ్యమవుతుంది. 
 
ప్రతీ రోజూ మహిళలు కనీసం గంట సేపైనా వ్యాయామం కోసం సమయం కేటాయించాలి. జిమ్, యోగా, వాకింగ్, జాగింగ్ వంటివి చేయవచ్చు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.. బరువును తగ్గిస్తాయి. ఇంకా నీటిని అధిక మోతాదులో సేవించాలి. తద్వారా శరీరంలోని ట్యాక్సిన్లు వెలివేయబడతాయి. తద్వారా బరువు తగ్గడం సాధ్యమవుతుంది. ఇంకా అవయవాలు ఆరోగ్యంగా వుంటాయి. 
 
రోజూ పరగడుపున వేడి నీటిలో జీలకర్ర, నిమ్మరసాన్ని కలిపి తీసుకోవాలి. అందులో కాస్త తేనె కలుపుకుంటే ఇంకా బెటర్. ఈ రెమడీ శరీరంలోని మలినాలను తొలగిస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు.. పంచదారను కాస్త పక్కనబెట్టాలి. స్వీట్స్ అధికంగా తీసుకోకూడదు. ఫాస్ట్ ఫుడ్ జోలికి వెళ్ళకూడదు. కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. ఇకపోతే వ్యాయామం రోజూ వారీ ప్లాన్‌లో భాగం కావాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments