Webdunia - Bharat's app for daily news and videos

Install App

30 ఏళ్ల తర్వాత యంగ్‌గా కనిపించాలంటే..?

Webdunia
సోమవారం, 8 డిశెంబరు 2014 (17:26 IST)
30 ఏళ్ల తర్వాత యంగ్‌గా కనిపించాలంటే.. ఫ్రూట్ బేస్డ్ డైట్ ఫాలో కావాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సలాడ్స్ అధికంగా తీసుకోవాలి. యాంటీ యాక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే బీటా కెరోటిన్ ఉండే టమోటా, బీట్ రూట్ వంటివి తీసుకోవాలి. రెగ్యులర్ డైట్‌ ఫాలో కండి. స్కిన్‌కు హోం మేడ్ ఫేస్ ప్యాక్‌లు ట్రై చేయండి. కాఫీకి స్వస్తి చెప్పండి.
 
కేశాల సంరక్షణపై దృష్టి పెట్టండి. గోళ్లను నీట్‌గా పెట్టుకోండి. నీరు అధికంగా సేవించండి. ఆల్కహాల్, ధూమపాన సేవనకు దూరంగా ఉండండి. ఇవి ఫాలో అయితే తప్పకుండా 30 ఏళ్ల తర్వాత కూడా యంగ్‌గా కనిపించవచ్చు అంటున్నారు న్యూట్రీషన్లు. 

పవన్ మ్యాన్ ఆఫ్ ది మూమెంట్.. కొత్త శక్తి.. లగడపాటి శ్రీధర్

జగన్ వెనుకే జనం వున్నారు, భారీ విజయం సాధిస్తాం: సజ్జల జోస్యం

శ్రీశైలంలో తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్, కారణం ఏంటి?

గృహనిర్భంధంలో వైకాపా ఎమ్మెల్యేలు.. పల్నాడులో అప్రమత్తం

భగవంతుడుని ప్రార్థించి ఆ 2 కోర్కెలు కోరాను, అందుకే నన్ను పిఠాపురం పిలిచారు: పవన్ కల్యాణ్

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

Show comments