Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్క్ టెన్షన్‌ తప్పట్లేదా.. డార్క్ చాక్లెట్ తినండి..!

Webdunia
సోమవారం, 19 అక్టోబరు 2015 (17:53 IST)
వర్క్ టెన్షనా అయితే డార్క్ చాక్లెట్ తినండి. వర్క్ టెన్షన్‌తో చాలామంది మహిళలు వీలు దొరికినపుడల్లా టీ, కాఫీలు వేళాపాళా లేకుండా సేవిస్తుంటారు. అయితే, టీ కాఫీలు తాగడం కంటే.. ప్రతి రోజూ ఒక చాక్లెట్ తింటే లో బీపీతో పాటు పని ఒత్తిడిని నియంత్రించవచ్చునని తాజా అధ్యయనాల్లో తేలింది. 
 
రోజూ ఒకటి లేదా రెండు డార్క్ చాక్లెట్లను సమయం దొరికినప్పుడల్లా తింటే లోబీపీ, ఒత్తిళ్లు దూరమవుతాయట. ఒక గ్రూపు వ్యక్తులపై సైంటిస్టులు నిర్వహించిన అధ్యయనంలో రోజూవారీగా రెండు చాక్లెట్లు తీసుకునే వారిలో ఒత్తిడి, లోబీపీ మాయమవుతున్నట్లు తేలింది. డార్క్ చాక్లెట్‌లోని కెలోరీలు లోయర్ బ్లడ్ షుగర్‌కు చెక్ పెడుతుందనే విషయాన్ని కనుగొన్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

karnataka heart attacks, 32 ఏళ్ల యోగా టీచర్ గుండెపోటుతో మృతి

మాజీ మంత్రి రోజా జైలుకెళ్లడం ఖాయం : శాఫ్ చైర్మన్ రవి నాయుడు

కళ్లు కనిపించట్లేదా.. చెత్తను ఎత్తుతున్న మహిళపై కారును పోనిచ్చాడు.. టైర్ల కింద? (video)

బంగ్లాదేశ్‌లో కుప్పకూలిపోయిన యుద్ధ విమానం - 19 మంది నిర్మాతలు

Vijayashanthi: గుడ్ మార్నింగ్‌లు వద్దు.. జై తెలంగాణ అని పలకరించుకోవాలి.. విజయశాంతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

Show comments