గర్భం పొందాలా? డైట్‌లో నట్స్ చేర్చుకోండి..!

Webdunia
శనివారం, 3 జనవరి 2015 (14:00 IST)
గర్భం పొందాలా? అయితే డైట్‌లో నట్స్ తీసుకోండి అంటున్నారు గైనకాలజిస్టులు. అన్ని రకార ఎండు ఫలాలు ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా.. గర్భం పొందడానికి ప్రత్యేకంగా బాదం ఉపయోగపడుతుంది. 
 
గర్భం పొందేందుకు బాదం ది బెస్ట్ సూపర్ ఫుడ్. ఎందుకంటే, వీటిలో విటమిన్ ఇ, ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉండటం వల్ల దీన్ని ఫెర్టిలిటీ సూపర్ ఫుడ్‌గా సూచిస్తున్నారు.
 
అందువల్ల , మీరు గర్భం పొందడానికి ప్రయత్నిస్తుంటే కనుక, ఈ ఫెర్టిలిటి సూపర్ ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోవచ్చు. అలాగే ఫోలిక్ యాసిడ్, ఐరన్ పుష్కలంగా ఉన్న గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల ఒక బలమైన ఎండోమెట్రియల్ లైనింగ్ ఏర్పడుతుందని, ఐరన్ అండం ఈ పొరకు బలంగా అంటిపెట్టుకోవడానికి సహాయపడుతుందని గైనకాలజిస్టులు చెబుతున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఎవరికీ తలవంచం... దేనికీ రాజీపడే ప్రసక్తే లేదు : విజయ్

బంకర్‌లోకి వెళ్లి దాక్కున్న ఇరానీ అధినేత ఖమేనీ

మంచు తుఫానులో చిక్కుకున్న అమెరికా

వ్యాపారిని అక్రమంగా ఇరికించేందుకు మహిళకుట్ర...

నాంపల్లిలో అగ్నిప్రమాదం.. గోడలకు రంధ్రాలు వేసి మృతదేహాల వెలికితీత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'మన శంకరవరప్రసాద్ గారు' మూవీ నుంచి అదిరిపోద్ది సంక్రాంతి ఫుల్ సాంగ్

శంబాల లో నాకు అద్భుతమైన పాత్ర దక్కింది, నటుడిగా గుర్తింపునిచ్చింది : శివకార్తిక్

మర్దానీ 3 ట్రైలర్ నన్ను కదిలించిందన్న హర్మన్‌ ప్రీత్ కౌర్

మగాడిపై సానుభూతి కలిగించేలా పురుష: నుంచి కీరవాణి పాట

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న చిత్రం వీడీ 14 టైటిల్ ప్రకటన

Show comments