Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాక్లెట్లు, క్యాండీలు తింటే మేలేంటో తెలుసుకోండి!

Webdunia
సోమవారం, 23 నవంబరు 2015 (18:25 IST)
చాక్లెట్లు, క్యాండీలు తినడం ద్వారా బరువు తగ్గుతారని తాజా అధ్యయనాలు తేల్చాయి. వీటిని ఎక్కువగా ఆరగించడం వల్ల ఆరోగ్యానికి మేలేనని సర్వే చెబుతోంది. క్యాండీలు, చాకెట్లు తినడం ద్వారా ఆరోగ్యానికి కీడు చేసే రోగాలు దరిచేరవని లూజియానా స్టేట్ యూనివర్శిటీ అగ్రికల్చురల్ సెంటర్ నిర్వహించిన స్టడీలో తేలింది. క్యాండీలు, చాక్లెట్లను ఇష్టపడి తినే వారు బరువుకూడా తగ్గిపోతారని ఆ సర్వే తేల్చింది. 
 
లోయర్ బాడీ మాస్ ఇండిసెస్ (బీఎమ్ఐ) మరియు రక్తనాళ సంబంధిత వ్యాధులు, మెటబాలిక్ సిండ్రోమ్ వంటి రోగాలు రావని లూజియానా స్టేట్ యూనివర్శిటీ పరిశోధకులు కరోల్ ఒ నెయిల్ తెలిపారు. క్యాండీలను వినియోగించడం ద్వారా కెలరీలతో శరీరానికి శక్తి చేకూరడం, డైట్, న్యూటీన్, బరువు నియంత్రణ వంటివి జరుగుతాయి. శరీరానికి కావలసిన కెలరీలను క్యాండీలు అందిస్తాయని ఆ సర్వే వెల్లడించింది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కుమారుడిని చంపి కాలువ పాతిపెట్టిన తండ్రి

బీటెక్ చదువుకోమని పంపితే... యూట్యూబ్ వీడియోలు చూసి దొంగలయ్యారు...

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

ఉద్యోగాలు, ప్రతిభ పరంగా అసాధారణ రీతిలో వృద్ధి చెందుతున్న 10 నగరాల్లో విశాఖపట్నం నెం. 1, విజయవాడ నెం. 3

నేను వైసిపి నాయకుడినే కానీ నాకు బాలయ్య దేవుడు: వైసిపి నాయకుడు సిద్దారెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

Show comments