Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్కింగ్ ఉమెన్ ఎలాంటి బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలి?

Webdunia
బుధవారం, 7 అక్టోబరు 2015 (17:47 IST)
వర్కింగ్ ఉమెన్ ఎలాంటి బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలి. అల్పాహారం తీసుకోవడంలో ఎంత జాగ్రత్తగా ఉండాలని తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే. చాలామంది వర్కింగ్ ఉమెన్ పని హడావుడిలో బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడమే మరిచిపోతుంటారు. ఇంకా టిఫిన్ చేయడాన్నే పక్కన పెట్టేస్తారు. అయితే బ్రేక్ ఫాస్ట్‌ని ఎవరూ తీసుకోకుండా ఉండకూడదని న్యూట్రీషన్లు అంటున్నారు. శరీరానికి నిరంతరాయంగా శక్తి అందుతూ ఉండాలి. అప్పుడే సజావుగా అది తన పనులు తాను చేసుకోగలుగుతుంది. 
 
సాధారణంగా రాత్రి 8-9 గంటల సమయంలో భోజనం చేసి నిద్రించి ఉదయం బ్రేక్‌ ఫాస్టును పక్కన పెట్టేస్తారు. లేదంటే ఆఫీసుకి వెళ్లాక 10-11 అయ్యాక అప్పుడు తింటారు. అంటే రోజులో 24 గంటలు ఉంటే అందులో సగం సేపు అంటే రాత్రి 9 గంటల నుంచి ఉదయం 9గంటల దాకా ఎలాంటి ఆహారం తీసుకోరన్నమాట.  తర్వాత సగం సేపులోనే మొత్తం ఆహారాన్ని తీసుకొంటారు. 
 
దీని వలన జీర్ణ వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది. అంతే గాకుండా ఉదయం పూట శరీరానికి కావలసిన శక్తి ఏమాత్రం అందదు. పైగా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దీన్ని అధిగమించాలంటే బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం ఒక్కటే మార్గమని న్యూట్రీషన్లు అంటున్నారు. అల్పాహారంలో పండ్లు, కూరగాయలు ఉండేలా సలాడ్స్ తీసుకోవడం లేదా.. కోడిగుడ్డు ఉండటం తప్పనిసరి. కోడిగుడ్డును మార్నింగ్ తీసుకోవడం ద్వారా శరీరానికి కావాలసిన శక్తిని రోజంతా అందజేస్తుంది.

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

Show comments