Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొద్దున్నే తింటే బరువు పెరిగిపోరు.. అల్పాహారం తీసుకోకపోతే?

పొద్దున్నే తింటే బరువు పెరిగిపోరు.. బరువు తగ్గుతారు. హడావుడిలో అల్పాహారం మానేస్తే అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకున్నట్లవుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఉదయం రెండు ఇడ్లీలూ, ఓ దోశ, కప్ప

Webdunia
శనివారం, 22 ఏప్రియల్ 2017 (11:40 IST)
పొద్దున్నే తింటే బరువు పెరిగిపోరు.. బరువు తగ్గుతారు. హడావుడిలో అల్పాహారం మానేస్తే అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకున్నట్లవుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఉదయం రెండు ఇడ్లీలూ, ఓ దోశ, కప్పు ఓట్స్‌, ఓ పండూ ఇలా ఏదో ఒకటి తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. అల్పాహారంలో మాంసకృత్తులు ఉండేలా చూసుకోవాలి. 
 
చాలామంది మహిళలు మంచినీళ్లు ఎక్కువగా తాగరు. తద్వారా చర్మం పొడిబారుతుంది. ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. అందుకే దాహం వేసినా వేయకపోయినా అప్పుడప్పుడూ ఓ గ్లాసు నీళ్లు తాగుతూ ఉండాలి. వీలైనంతవరకూ నూనె, చక్కెర, ఉప్పు ఉన్న పదార్థాలను తక్కువగా తీసుకుంటూ, తృణధాన్యాలూ, పండ్లూ, కూరగాయల మోతాదును పెంచితే.. మహిళల ఆరోగ్యం భేష్‌గా ఉంటుంది. 
 
అలాగే సాయంత్రం పూట స్నాక్స్‌గా సమోసా, సాస్, పఫ్, బజ్జీలు తినడానికి బదులు డ్రై ఫ్రూట్స్, క్యారెట్, పెరుగు, కూరగాయ ముక్కలు కలిపి సలాడ్స్ రూపంలో తీసుకోవాలి. చీజ్ లేని శాండివిచ్ తీసుకున్నట్లైతే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినవారవుతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

తర్వాతి కథనం
Show comments