Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ గుండె పదిలంగా ఉండాలంటే..? మీరు ఏం చేయాలో తెలుసా?

Webdunia
సోమవారం, 7 జనవరి 2013 (17:37 IST)
FILE
మీ గుండె పదిలంగా ఉండాలంటే మీరు చేయాల్సిందల్లా.. కొవ్వు పదార్థాలు తక్కువగా గల ఆహారాన్ని తీసుకోవడమే. హృద్రోగ సమస్యలకు హై బీపీ, కొవ్వు, షుగర్ వంటివే కారణమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ఫాస్ట్ ఫుడ్‌లను తీసుకోవడం.. మటన్, బీఫ్, ఎండ్రకాయ, కోడిగుడ్డు పసుపు సొన, నూనెలో వేయించిన పదార్థాలు వంటి పదార్థాలను 25 ఏళ్ల నుంచే క్రమేణా తగ్గించుకుంటూ వస్తే.. గుండెపోటు, హృద్రోగ సమస్యలకు చెక్ పెట్టవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

గుండెను పదిలంగా ఉంచుకోవాలంటే ముఖ్యంగా శరీర, నడుము బరువు పెరగకుండా చూసుకోవాలి. బీపీ 135/85ని దాటకుండా చూసుకోవాలి. రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రించుకోవాలి. ఆరు నెలలకు ఒకసారి రక్త పరిశోధన చేసుకోవాలి. మద్యపానం, ధూమపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి.

మనం తీసుకునే ఆహారంలో పీచుపదార్థాలు అధికంగా వుండేలా చూసుకోవాలి. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, తృణధాన్యాలు, పప్పు దినుసులు అధికంగా ఉండేలా చూసుకోవాలి. యోగా-ధాన్యం ప్రతీరోజూ చేస్తుంటే మీ గుండె పదిలంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Jagan: సినిమా చూపిస్తాం.. తప్పు చేసిన వారికి చుక్కలు ఖాయం.. యాప్ రెడీ.. జగన్

వివాహితను కలిసేందుకు అర్థరాత్రి వెళ్లాడు.. గ్రామస్థుల చేతికి చిక్కి తన్నులు తిన్నాడు..

సునామీ ప్రళయం ముంగిట భారత్? నిజమా? ఇన్‌కాయిస్ ఏమంటోంది?

100 మంది అమ్మాయిల్లో నలుగురే పవిత్రులు: ప్రేమానంద్ వివాదాస్పద వ్యాఖ్యలు

ఏపీకి అనుకూలంగా విధానాలను అనుసరిస్తున్న కాంగ్రెస్ సర్కార్: కేసీఆర్ ఫైర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Show comments