Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రేక్‌ఫాస్ట్‌గా ఎన్ని దోసెలు తింటున్నారూ...?

Webdunia
మనిషికి రోజుకి సుమారు 1500 నుంచి 1800 క్యాలరీలు కావాలి. ఈ మోతాదును మించితే ఆరోగ్యానికి అనర్థదాయకమే. అధిక బరువు, స్థూలకాయం సమస్యలు వేధించడం ఖాయం. ముఖ్యంగా బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకునే ఆహారంతోనే అధిక క్యాలరీలు చేరుతున్నాయంటున్నారు వైద్యులు. ఉదయంవేళ తీసుకునే దోసెలు మోతాదుకు మించి తీసుకోవడం వల్ల అధిక బరువు సమస్య తలెత్తుతున్నట్లు ధృవీకరించారు. అసలు ఒక దోసె తీసుకుంటే లభించే శక్తి ఎంతో ఒక్కసారి తెలుసుకుందాం...

ఒక దోసెలో 120 క్యాలరీల శక్తి ఉంటుంది. అదేవిధంగా 3.29 గ్రాముల ప్రోటీన్లు, 1.25 గ్రాముల కొవ్వు, 23.7 గ్రాముల కార్బోహైడ్రేడులు, 12.9 మిల్లీగ్రాముల క్యాల్సియం ఉంటాయి. బ్రేక్ ఫాస్ట్ లో మనం 5 దోసెలు లాగిస్తే... 120 x5= 600 క్యాలరీలు ఒక్కసారిగా శరీరంలోనికి వచ్చి చేరతాయి.

అంటే, రోజుకి మనకు కావలసిన క్యాలరీల్లోని మూడొంతుల్లో ఒక వంతు దోసెలతోనే వచ్చేస్తుంది. ఇక మధ్యలో చిరుతిళ్లు, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం అన్నీ కలిస్తే ఏకంగా 3000 అంతకు మించిన క్యాలరీలు ఒక్క రోజుకే శరీరానికి అందుతాయి. ఇదే అధిక బరువును తెచ్చిపెట్టే సమస్య. కనుక మితాహారం అన్ని విధాలా శ్రేష్టం అని గమనించాలి. సమతుల ఆహారాన్ని తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కన్నడ నటి రమ్యపై అత్యాచార బెదిరింపులు.. ముగ్గురు అరెస్ట్.. దర్శన్ ఏం చేస్తున్నారు?

జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ గుండెపోటు వచ్చింది.. వ్యాయామం చేస్తుండగా కుప్పకూలిపోయాడు.. (video)

హిమాచల్ ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలు- కాఫర్‌డ్యామ్ కూలిపోయింది.. షాకింగ్ వీడియో

కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో పనిమనిషిపై అత్యాచారం-ప్రజ్వల్‌ రేవణ్ణకు జీవితఖైదు

ఇంట్లో నిద్రిస్తున్న మహిళను కాటేసిన పాము.. ఆస్పత్రికి మోసుకెళ్లిన కూతురు.. చివరికి? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

Sudheer Babu: ఏ దర్శకుడు అడిగినా నేను ప్రవీణ్‌ పేరు చెబుతా : సుధీర్‌ బాబు

మీకోసం ఇక్కడిదాకా వస్తే ఇదా మీరు చేసేది, చెప్పు తెగుద్ది: యాంకర్ అనసూయ ఆగ్రహం (video)

Show comments