Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రెస్ట్ క్యాన్సర్‌కు చెక్ పెట్టాలా.. ఐతే వారానికి ఆరు కోడిగుడ్లు తినండి

Webdunia
మంగళవారం, 19 మార్చి 2013 (17:38 IST)
FILE
రోజూ ఓ కోడిగుడ్డును తినడం కంటికి చాలా మంచిదని ఓ అధ్యయనంలో తేలింది. ఒక కోడిగుడ్డులో ఆరు గ్రాముల హై-క్వాలిటీ ప్రోటీన్లు, 9 గ్రాముల అమినో యాసిడ్స్ ఉంటాయి. ఇవి మెదడు, గుండెకు ఎంతో మేసు చేస్తాయి.

కోడిగుడ్డు రోజూ తీసుకోవడం ద్వారా గుండెపోటుకు చెక్ పెట్టవచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్‌కు కూడా కోడిగుడ్డు చెక్ పెడుతుంది. అంతేగాకుండా.. ఒక కోడిగుడ్డులో ఐదు గ్రాముల ఫాట్ ఉంటుంది. అలాగే 300 మైక్రోగ్రాముల కొలైన్ ఉంటుంది.

ఇది మెదడు వ్యవస్థను సక్రమంగా ఉంచుతుంది. నాడీ మండలాన్ని పటిష్టం చేసి, గుండెను పదిలంగా ఉంచుతుంది. విటమిన్ "డి" కలిగిన గుడ్డును వారానికి ఆరేసి తీసుకుంటే మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ 44 శాతం తగ్గిపోతుందని అధ్యయనంలో తేలింది. కురులకు, గోళ్లకు మేలు చేసే సల్ఫర్ కంటెంట్ గుడ్డులో ఎక్కువే ఉంది. విటమిన్స్, మినరల్స్‌ అధికంగా గల కోడిగుడ్డును రోజూ బ్రేక్ ఫాస్ట్‌గా తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చునని న్యూట్రీషన్లు సలహా ఇస్తున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

హైదరాబాదులో రేవ్ పార్టీని చేధించిన EAGLE.. తొమ్మిది మంది అరెస్ట్

Jagan: సెంట్రల్ జైలుకు వెళ్లనున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఎందుకు?

నేడు ఆపరేషన్ సింధూర్‌పై వాడివేడిగా చర్చ..

మా బావే... వీడు చస్తేనే మా అక్క ప్రశాంతంగా ఉంటుంది..

నేడు బీహార్ సర్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

Show comments