Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రెస్ట్ క్యాన్సర్‌కు చెక్ పెట్టాలంటే తాజా కూరగాయలు తీసుకోండి

Webdunia
గురువారం, 5 ఏప్రియల్ 2012 (16:00 IST)
FILE
బ్రెస్ట్ క్యాన్సర్‌కు చెక్ పెట్టాలంటే మహిళలు తాజా కూరగాయలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. తాజా కూరలతో మహిళలకు పెను సమస్యగా మారిన బ్రెస్ట్ క్యాన్సర్‌ను నియంత్రించాలంటే.. తాజా కూరగాయలతో పాటు ఆకుకూరలు తీసుకోవాలని చైనీస్ అధ్యయనంలో తేలింది.

ఆకుకూరలు, క్యాబేజీ, కాలిఫ్లవర్ వంటివి తీసుకుంటే క్యాన్సర్ మరణాలు తగ్గుముఖం పడుతున్నాయని ఆ అధ్యయనం తేల్చింది. దాదాపు ఐదేళ్ల పాటు జరిగిన ఈ అధ్యయనంలో ఐదువేల మంది మహిళలపై పరిశోధకులు పరిశోధన చేశారు.

వీరిలో ఆకుకూరలు, కూరగాయలు తీసుకునే మహిళలు ఆరోగ్యంగా ఉన్నట్లు తేలింది. ఆకుకూరలు, కూరగాయలు తీసుకునే వారిలో 62 శాతం నుంచి 22 శాతం వరకు బ్రెస్ట్ క్యాన్సర్ తగ్గిందని తెలియవచ్చింది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Balayya: పార్లమెంట్ వద్ద సైకిల్ తొక్కాలనుకున్న బాలయ్య.. కానీ కుదరలేదు.. ఎందుకని? (video)

Surrogacy racket: సరోగసీ స్కామ్‌ డాక్టర్ నమ్రతపై ఎన్నెన్నో కేసులు.. విచారణ ప్రారంభం

Crocodile: వామ్మో.. మూసీ నదిలో మొసళ్ళు- భయాందోళనలో ప్రజలు

Bhadrachalam: ప్రేమికుల ప్రైవేట్ క్షణాలను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్.. హోటల్ సిబ్బంది అరెస్ట్

వీఆర్‌వోను వేధించిన ఎమ్మార్వో.. బట్టలిప్పి కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు.. ఆ తర్వాత? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

Show comments