Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్రెంచ్ ఫ్రైస్, పొటాటో చిప్స్ తింటున్నారా.. అయితే ఊబకాయం గ్యారెంటీ!

Webdunia
మంగళవారం, 22 జనవరి 2013 (17:57 IST)
FILE
పొటాటో చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ తింటున్నారా.. అయితే ఊబకాయం తప్పదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పొటాటో చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకునే వారు.. వెంటనే పండ్లు, దోసకాయ, క్యారెట్, టమేటో ముక్కలు వంటివి తినండి. ఇలా చేస్తే ఊబకాయం నుంచి తప్పించుకోవచ్చు.

అలాగే ఆహారానికి ముందు స్వీట్ తింటే ఆకలిని మితం చేస్తుంది. ఇది ఊబకాయం నుంచి తప్పించుకునేందుకు ఓ మంచి ఉపాయం అయితే స్వీట్ పదార్థాలు కొవ్వులు, పిండి పదార్థాలు అధికంగా క్యాలరీలను శరీరంలో చేరుస్తాయి.

ఒక గ్రాము కొవ్వు పదార్థం వల్ల 9 కిలోల క్యాలరీల శక్తి వస్తే, అదే గ్రాము ప్రోటీన్లు, కార్పొహైడ్రేడ్లు నాలుగు కిలోల క్యాలరీల శక్తిని మాత్రమే చేరుస్తాయి. కాబట్టి అధికంగా క్యాలరీలను అందించే కొవ్వులను దూరంగా ఉంచడం ద్వారా భారీకాయ సమస్యకు గురికాకుండా ఉండవచ్చు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Jagan: సినిమా చూపిస్తాం.. తప్పు చేసిన వారికి చుక్కలు ఖాయం.. యాప్ రెడీ.. జగన్

వివాహితను కలిసేందుకు అర్థరాత్రి వెళ్లాడు.. గ్రామస్థుల చేతికి చిక్కి తన్నులు తిన్నాడు..

సునామీ ప్రళయం ముంగిట భారత్? నిజమా? ఇన్‌కాయిస్ ఏమంటోంది?

100 మంది అమ్మాయిల్లో నలుగురే పవిత్రులు: ప్రేమానంద్ వివాదాస్పద వ్యాఖ్యలు

ఏపీకి అనుకూలంగా విధానాలను అనుసరిస్తున్న కాంగ్రెస్ సర్కార్: కేసీఆర్ ఫైర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Show comments