Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను గర్భం దాల్చాను. నాకు కాఫీ తాగే అలవాటు చాలా ఎక్కువ. ఇప్పుడు కూడా అలా తాగవచ్చా?

Webdunia
మంగళవారం, 21 ఆగస్టు 2012 (16:18 IST)
WD
గర్భధారణ సమయంలో ఉదరంలో ఎసిడిటి పెరిగి చాలా అసౌకర్యంగా ఉంటుంది. దీనివల్ల వికారం, గుండెల్లో మంట వంటి లక్షణాలు పెరగుతాయి. కాఫీ తాగడం వల్ల ఎసిడిటి మరింతగా పెరుతుంది.

కాబట్టి కాఫీని రోజుకు ఒకటి లేదా రెండు కప్పులకు మాత్రమే పరిమితం చేయండి. గర్భం దాల్చాక కాఫీని నియంత్రించుకోక తప్పదు. అలవాటు మార్చుకోలేకపోతే, ఒకసారి ఈ విషయంలో మీ వైద్యురాలి వద్ద ప్రస్తావించి ఆమె సలహా తీసుకోవడం ఉత్తమం.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Jagan: సినిమా చూపిస్తాం.. తప్పు చేసిన వారికి చుక్కలు ఖాయం.. యాప్ రెడీ.. జగన్

వివాహితను కలిసేందుకు అర్థరాత్రి వెళ్లాడు.. గ్రామస్థుల చేతికి చిక్కి తన్నులు తిన్నాడు..

సునామీ ప్రళయం ముంగిట భారత్? నిజమా? ఇన్‌కాయిస్ ఏమంటోంది?

100 మంది అమ్మాయిల్లో నలుగురే పవిత్రులు: ప్రేమానంద్ వివాదాస్పద వ్యాఖ్యలు

ఏపీకి అనుకూలంగా విధానాలను అనుసరిస్తున్న కాంగ్రెస్ సర్కార్: కేసీఆర్ ఫైర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Show comments