Webdunia - Bharat's app for daily news and videos

Install App

డైటింగ్ ఎలా పాటించాలంటే? ఇవిగోండి చిట్కాలు!

Webdunia
FILE
సరైన ఆహారనియంత్రణ, వ్యాయామాల సమ్మేళనమే డైటింగ్. డైటింగ్ చేస్తున్నవారు ఏఏ సమయాల్లో ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలని తెలుసుకోవాలంటే ఈ చిట్కాలు పాటించండి. ఉదయం పూట అల్పాహారంగా పాలు ఒక గ్లాసుడు, కార్న్‌ప్లేక్స్, బ్రెడ్డు గుడ్డులోని తెల్లని పదార్థాలు రెండు, పండ్లు, ఇడ్లీ, బిస్కెట్లు, టీ తీసుకోవచ్చు.

స్నాక్స్ సమయంలో.. పండ్లు, బ్రెడ్డు, బిస్కెట్లు, కొబ్బరినీళ్ళు, మధ్యాహ్నం ఆహారంలో గోధుమ రొట్టెలు, అన్నం, పప్పులు, కూరగాయలు, పెరుగు, పండ్లూ లేదా సూప్, రోస్ట్ లేదా గ్రిల్ చేసిన చికెన్ లేదా చేపలు, మాకరోని వంటివి తీసుకోవచ్చు.

అయితే ఫ్రై చేసిన పదార్థాలు, కొవ్వుశాతాలు ఎక్కువగా ఉండే వెన్న, మీగడ, పెరుగు, నెయ్యి, మాంసం, గుడ్డులోని పచ్చసొన, అరటి పండ్లు, సోయాబీన్, పండ్లరసాలు, కృత్రిమంగా తయారైన సూప్‌లు తీసుకోకూడదని న్యూట్రీషన్లు చెబుతున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Andhra Pradesh: దుర్గమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలు.. ఏఐ సాయంతో డ్రోన్స్.. ఏర్పాట్లు ముమ్మరం

కారును గోడౌన్‌లో ఉంచినందుకు రోజుకు రూ.2400 అపరాధం చెల్లించిన బిల్ గేట్స్

డబ్బు కోసం బాయ్‌ఫ్రెండ్‌ను కిడ్నాప్ చేసిన ప్రియురాలు

ఏపీ మద్యం కేసు : అట్టపెట్టెల్లో దాచిన కరెన్సీ కట్టలు స్వాధీనం

రష్యా తీరంలో భారీ భూకంపం... సునామీ హెచ్చరికలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

Show comments