Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భాశయ క్యాన్సర్‌ నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి?

Webdunia
సోమవారం, 1 ఏప్రియల్ 2013 (16:39 IST)
FILE
గర్భాశయ క్యాన్సర్‌‌కు అధిక రక్తస్రావం, నెలసరి సమయాల్లో కడుపునొప్పి, నెలసరి ముగిసినా శరీర బరువు పెరగడం వంటివి లక్షణాలు. వంశపారంపర్యంగానూ ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది.

హార్మోన్ రీప్లేస్‌మెంట్ ద్వారా గర్భాశయ క్యాన్సర్ వచ్చే ఛాన్సుంది. ఇంక శరీరంలో చక్కెర శాతం పెరిగినా, బరువు పెరిగినా గర్భాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

అయితే గర్భాశయ క్యాన్సర్‌ను దూరం చేసుకోవాలంటే రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించాలి. కాయగూరలను అధికంగా తీసుకోవాలి. పచ్చిబఠాణీలను ఆహారంలో చేర్చుకోవాలి. రోజూ పండ్లు తినాలి. మూకుడులో ఉడికించిన పదార్ధాలు తీసుకోవచ్చు.

కానీ పీచు పదార్థాలు అధికంగా ఉండేవి తీసుకోకూడదు. కాయగూరల్లో క్యాబేజీ, కాలిఫ్లవర్, మొలకెత్తిన విత్తనాల తీసుకోవచ్చు. వీటిలోని ఇంటెల్ త్రీ కార్బన్‌తో క్యాన్సర్‌ను పుట్టించే క్రిములను నశింపజేయవచ్చు.

అలాగే పసుపు, ఎరుపు రంగు పండ్లను అధికంగా తీసుకుంటూ వుండాలి. వీటిద్వారా వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ఆపిల్, నిమ్మపండు, టమోటా, బత్తాయి పండ్లలో వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉంటుంది.

అలాగే బాదం, పిస్తా వంటి నట్స్ కూడా తీసుకోవచ్చు. మాంసాహారంలో చేపలు వేపుడు రూపంలో గాకుండా ఉడికించిన అంటే కూరలను తీసుకోవచ్చు. పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా గర్భాశయ క్యాన్సర్‌ను దూరం చేసుకోవచ్చు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పదవులపై ఆశలేదు.. జనసేన కార్యకర్తగానే ఉంటాను : నాగబాబు

'ఆపరేషన్ మహదేవ్' ... పహల్గాం ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్

గబ్బిలాల వేట.. చిల్లీ చికెన్ పేరుతో హోటళ్లకు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు సప్లై.. ఎక్కడ?

నెల్లూరులో ఏం జరిగిందంటే? ప్రియుడిని ఇంటికి పిలిపించి హత్య చేసింది

Flood Alert: గోదావరి నదికి వరదలు.. ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరిక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేణుకాస్వామికి బదులు నిన్ను హత్య చేయాల్సింది ... అత్యాచారం చేస్తాం : నటి రమ్యకు బెదిరింపులు

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Show comments