Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓట్‌మీల్, క్యాబేజీతో క్యాల్షియం ఎక్కువగా పొందండి

Webdunia
గురువారం, 22 డిశెంబరు 2011 (15:37 IST)
FILE
పురుషుల్లో కంటే మహిళల్లోనే అధికంగా కనిపించే సమస్య ఆస్టియోపోరోసిస్. ఆడవారిలో ముప్పై ఏళ్లు దాటిన తర్వాత ఎముకలు వాటి సాంద్రతని కోల్పోతాయి. కావున మహిళలు ఈ సమస్యను తగిన ఆహార పదార్థాలతో నయం చేసుకొనుట మేలైన ఉపాయం.

* ముదురు ఆకుపచ్చని ఆకుకూరలు, ఓట్‌మీల్, క్యాబేజీ, బీన్స్, తృణధాన్యాలు, పాల ఉత్పత్తులు తీసుకోవటం వల్ల క్యాల్షియం ఎక్కువగా పొందవచ్చును. క్యాల్షియం పొందుట వలన ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉండును.

* క్యాల్షియం, విటమిన్ డి ఉండే ఆహారాన్ని తీసుకోవడంతో పాటు తగినంత వ్యాయామం కూడా చేస్తే ఈ ఆస్టియోపోరోసిస్ సమస్యను నివారించవచ్చు.

* ప్రతిరోజూ ఆహారంలో 400 నుంచి 1200 మి.గ్రా క్యాల్షియం తప్పనిసరిగా తీసుకోవాలి.

* మెగ్నీషియం కూడా ప్రతిరోజు ఆహారంలో 500 నుంచి 800 మి.గ్రా పరిమాణంలో తీసుకోవాలి.

* ఆకుకూరలు, బ్రకోలీ, కీరదోస, తీయగుమ్మడి, పొద్దుతిరుగుడు విత్తనాలు, నువ్వులు, అవిసె గింజల నుంచి మెగ్నీషియం అధికముగా పొందవచ్చును.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Balayya: పార్లమెంట్ వద్ద సైకిల్ తొక్కాలనుకున్న బాలయ్య.. కానీ కుదరలేదు.. ఎందుకని? (video)

Surrogacy racket: సరోగసీ స్కామ్‌ డాక్టర్ నమ్రతపై ఎన్నెన్నో కేసులు.. విచారణ ప్రారంభం

Crocodile: వామ్మో.. మూసీ నదిలో మొసళ్ళు- భయాందోళనలో ప్రజలు

Bhadrachalam: ప్రేమికుల ప్రైవేట్ క్షణాలను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్.. హోటల్ సిబ్బంది అరెస్ట్

వీఆర్‌వోను వేధించిన ఎమ్మార్వో.. బట్టలిప్పి కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు.. ఆ తర్వాత? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

Show comments