Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం సరిపోదు.. న్యూట్రీషన్ల సలహా తీసుకోండి.

Webdunia
FILE
శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే వ్యాయామం మాత్రం చేస్తే సరిపోదు. శరీర ఆకృతికి తగ్గట్లు ఆహారాన్ని ఎంచుకోవాలి అంటున్నారు న్యూట్రీషన్లు. పోషకాలుండే ఆహారాన్ని మాత్రమే తీసుకుని, న్యూట్రీషన్ల సలహాలను కూడా అప్పుడప్పుడు తీసుకుంటూ వుండాలి. అప్పుడు మీరు ఆరోగ్యంగా ఉంటారు.

ఆరోగ్యంగా వుండాలంటే ముందుగా శరీర బరువు, ఎత్తు, జీవన విధానం, ఆహారపు అలవాట్లను ఒక పరిశీలించుకోవాలి. తర్వాత శరీరానికి తగ్గట్లు ఆహారాన్నిఎంచుకోవాలి. శరీరం బరువు అధికంగా గలవారు ఆహారంలో కొవ్వు శాతం తక్కువగా ఉండేలా తీసుకోవాలి. వారానికి ఒక్కసారి మాత్రం మాంసాహారాన్ని ఎంచుకోవచ్చు.

పండ్లు, సలాడ్లు, కాయగూరలు తీసుకోవాలి. తృణధాన్యాలు సైతం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. శరీర బరువు తగ్గాలంటే రోజూ.. అల్పాహారానికి తర్వాత అర కప్పు మొలకెత్తిన తృణధాన్యాల్ని తీసుకోవాలి. పండ్ల రసాల కంటే అలాగే పండ్లను తీసుకోవడాన్ని అలవాటు చేసుకోవాలని న్యూట్రీషన్లు చెబుతున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Jagan: సినిమా చూపిస్తాం.. తప్పు చేసిన వారికి చుక్కలు ఖాయం.. యాప్ రెడీ.. జగన్

వివాహితను కలిసేందుకు అర్థరాత్రి వెళ్లాడు.. గ్రామస్థుల చేతికి చిక్కి తన్నులు తిన్నాడు..

సునామీ ప్రళయం ముంగిట భారత్? నిజమా? ఇన్‌కాయిస్ ఏమంటోంది?

100 మంది అమ్మాయిల్లో నలుగురే పవిత్రులు: ప్రేమానంద్ వివాదాస్పద వ్యాఖ్యలు

ఏపీకి అనుకూలంగా విధానాలను అనుసరిస్తున్న కాంగ్రెస్ సర్కార్: కేసీఆర్ ఫైర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Show comments