Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్పాహారంగా యాపిల్ జ్యూస్ తీసుకుంటే స్లిమ్ అవుతారట!

Webdunia
FILE
మహిళలు సాధారణంగా పనుల హడావుడిలో అల్పాహారం శ్రద్ధచూపారు. కొందరైతే ఏకంగా అల్పాహారం మానేసి ఏకంగా మధ్యాహ్నం భోజనంతో సరిపెట్టుకుంటుంటారు. ఇలా చేయడం ద్వారా ఊబకాయం తప్పదని న్యూట్రీషన్లు హెచ్చరిస్తున్నారు. ప్రతిరోజూ అల్పాహారం తీసుకోవడం ఆవశ్యమని వారు సూచిస్తున్నారు.

ఇడ్లీ, దోస, పూరీ వంటి ఆహారం కంటే యాపిల్ జ్యూస్ తీసుకోవడం ద్వారా స్లిమ్ అవుతారని నాట్టింగ్‌హామ్ యూనివర్శిటీ పరిశోధకులు చెబుతున్నారు. ఇంకా షుగర్‌తో కూడిన డ్రింక్, పాలు, వైట్ బ్రెడ్, జామ్ వంటివి తీసుకోవచ్చు.

అంతేకాకుండా ఎక్కువ జీఐ అల్పాహారం తీసుకున్న వారిలో రక్తంలో గ్లూకోజ్ నిల్వలు అధికంగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల అల్పాహారాన్ని తక్కువ మోదాలో తీసుకున్నట్టయితే ఆరోగ్యానికి హానికరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కన్నడ నటి రమ్యపై అత్యాచార బెదిరింపులు.. ముగ్గురు అరెస్ట్.. దర్శన్ ఏం చేస్తున్నారు?

జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ గుండెపోటు వచ్చింది.. వ్యాయామం చేస్తుండగా కుప్పకూలిపోయాడు.. (video)

హిమాచల్ ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలు- కాఫర్‌డ్యామ్ కూలిపోయింది.. షాకింగ్ వీడియో

కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో పనిమనిషిపై అత్యాచారం-ప్రజ్వల్‌ రేవణ్ణకు జీవితఖైదు

ఇంట్లో నిద్రిస్తున్న మహిళను కాటేసిన పాము.. ఆస్పత్రికి మోసుకెళ్లిన కూతురు.. చివరికి? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

Show comments