Webdunia - Bharat's app for daily news and videos

Install App

తులసీ ఆకుల రసం తాగితే ఏమవుతుంది...?

Webdunia
సోమవారం, 27 జులై 2015 (17:28 IST)
తులసి ఆకుల్లో ఎన్నో ఔషధగుణాలున్నాయి. ప్రాణాంతక వ్యాధి ఎయిడ్స్‌ను నశింపజేసే శక్తి తులసీ ఆకులకు ఉందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అలాగే తులసీ ఆకులు ఆస్తమా, కేన్సర్‌లకు అడ్డుకుంటుందని చెపుతారు. తులసీ ఆకుల రసంలో మిరియాల పొడి చేర్చి తాగితే ఆస్తమా, కేన్సర్లు దరి చేరవు. 
 
రోజూ 20 తులసీ ఆకులను నమిలితే కేన్సర్ ఫస్ట్ స్టేజ్‌ను నయం చేయవచ్చనీ అలాగే రోజూ ఉదయం, సాయంత్రం ఒక కప్పు పెరుగుతో 20 తులసీ ఆకుల్ని తీసుకుంటే కేన్సర్ నయం అవుతుందని విశ్వాసం ఉంది. రోజూ తులసీ ఆకుల్ని నాలుగేసి నమిలితే కేన్సర్ దరిచేరదని అంటారు.  
 
ఇంకా తులసీ ఆకుల్ని రోజూ నమలడం ద్వారా శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తుంది. ఇకపోతే.. ఎయిడ్స్‌కు తులసీ దివ్యౌషధంగా పనిచేస్తుంది. శరీరంలోని వ్యాధినిరోధక శక్తి నశింపజేసే బ్యాక్టీరియానే ఎయిడ్స్‌కు కారణం. వ్యాధినిరోధక శక్తిని పెంచే గుణం తులసీ ఆకుల్లో ఉంది. అలాగే బ్యాక్టీరియాలను నశింపజేసే శక్తి కూడా తులసీ ఆకులకు ఉందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

Show comments