Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్షాకాలంలో చర్మ సమస్యలు.. కర్పూరం, వేప చాలు..

Webdunia
గురువారం, 13 జులై 2023 (16:17 IST)
వర్షాకాలంలో అనేక చర్మ సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇందుకు వేప, కర్పూరం భేష్‌గా పనిచేస్తుంది. వర్షాకాలంలో గజ్జి, తామర వంటి వ్యాధులు ఇబ్బంది పెట్టవచ్చు. అంతే కాకుండా ఈ సీజన్‌లో మొటిమలు, పొక్కులు, దద్దుర్లు కూడా వస్తాయి. అలాగే, వర్షాకాలంలో పురుగుల కాటు దురద, మంట ఏర్పడవచ్చు. ఇందుకు వేప, కర్పూరం ఉపయోగించవచ్చు.  
 
ఈ రెండింటిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉండటమే కాకుండా మచ్చలను కూడా తగ్గిస్తాయి. ఇందుకు ఏం చేయాలంటే... వేప, కర్పూరాన్ని గ్రైండ్ చేసి పేస్ట్‌లా చేసి క్రమం తప్పకుండా ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయాలి. 
 
వర్షాకాలంలో, చర్మంపై దురదను తగ్గించడానికి వేప, కర్పూరం నూనెను తయారు చేసి చర్మానికి ఉపయోగించవచ్చు. ఇందుకోసం.. కొబ్బరి నూనెలో కర్పూరం కలిపి వేప ఆకులను ఉడికించాలి. ఈ నూనెను చర్మానికి అప్లై చేస్తే దురదలు, చర్మ సమస్యలు తగ్గిపోతాయి. ఇంకా కర్పూరాన్ని గ్రైండ్ చేసి యూకలిప్టస్ ఆయిల్‌లో కలిపి కూడా చర్మంపై ఏర్పడే మంటను తొలగించుకోవచ్చు.

సంబంధిత వార్తలు

సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments