Webdunia - Bharat's app for daily news and videos

Install App

నడుము నొప్పి.. మొటిమలను దూరం చేసే గసగసాలు..

గసగసాలు, జీడిపప్పు, బాదం పప్పు తలా 100 గ్రాములు తీసుకుని పౌడర్‌లా చేసుకోవాలి. ఇందులో ఓ స్పూన్ పౌడర్‌ను ఉదయం-సాయంత్రం తీసుకుంటూ వస్తే శరీరానికి బలం చేకూరుతుంది. గసగసాలు, జీడిపప్పు రెండింటిని సమపాళ్ళలో

Webdunia
గురువారం, 6 ఏప్రియల్ 2017 (15:33 IST)
గసగసాలు, జీడిపప్పు, బాదం పప్పు తలా 100 గ్రాములు తీసుకుని పౌడర్‌లా చేసుకోవాలి. ఇందులో ఓ స్పూన్ పౌడర్‌ను ఉదయం-సాయంత్రం తీసుకుంటూ వస్తే శరీరానికి బలం చేకూరుతుంది. గసగసాలు, జీడిపప్పు రెండింటిని సమపాళ్ళలో తీసుకుని.. పేస్టులా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే.. మొటిమలు మాయమవుతుంది. 
 
గసగసాలు, సగ్గుబియ్యం, బార్లీ మూడింటిని పదేసి గ్రాములు తీసుకుని బియ్యంతో చేర్చి జావలా తీసుకుంటే నడుము నొప్పి నయం అవుతుంది. కొత్తిమీరతో పాటు 20 గ్రాముల గసగసాలు చేర్చి రుబ్బుకుని పేస్టులా తీసుకుంటే నిద్రలేమిని దూరం చేసుకోవచ్చు. 
 
గసగసాలు, మిరియాలు బాదం, కలకండను సమపాళ్లలో తీసుకుని పొడి చేసుకుని.. అందులో పాలు, తేనె, నెయ్యితో కలిపి పేస్టులా చేసుకుని... రోజూ అరస్పూన్ రాత్రి పాలలో చేర్చి తీసుకుంటే శరీరానికి బలం చేకూరుతుంది. గసగసాలను దానిమ్మరసంలో నానబెట్టి రుబ్బుకుని తాగితే.. నిద్రలేమిని దూరం చేసుకుంది.
 
నోటిపూతను దూరం చేసుకోవాలంటే.. అర కప్పు టెంకాయ తురుముతో.. అర స్పూన్ గసగసాలను చేర్చి రుబ్బుకుని.. పచ్చడిలా తీసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. గసగసాలను కొబ్బరి పాలలో నానబెట్టి తీసుకుంటేనూ నోటిపూతను దూరం చేసుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments