Webdunia - Bharat's app for daily news and videos

Install App

లావెండర్‌తో ప్రయోజనాలంటే తెలుసుకోండి!

Webdunia
శనివారం, 28 ఫిబ్రవరి 2015 (16:01 IST)
లావెండర్ మొక్క ఆకులు సన్నగా పొడవుగా ఉండి, సిల్వర్ గ్రే ఆకుపచ్చ రంగులో ఉంటాయి. పుష్పాలు పింక్-పర్పుల్ వర్ణంలో ఉంటాయి. ఆకులలో కంటే పుష్పాలతో ఎక్కువ సుగంధ తైలాలుంటాయి. లావెండర్ సువాసన ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ప్రశాంతతను అందిస్తుంది.
 
ప్రయోజనాలేంటో చూద్దాం.. 
* లావెండర్ యాంటీసెప్టిక్‌దా, యాంటీ మైక్రోబియల్‌గా, యాంటీ బ్యాక్టీరియల్‌గా పనిచేస్తుంది. టైఫాయిడ్, డిఫ్తీరియాలాంటి వ్యాధులను సమర్థవంతంగా తగ్గిస్తుంది. 
 
* మానసిక ఒత్తిడులను అధిగమించుటలో ఉపయోగకారిగా ఉంటుంది. 
*  తొలనొప్పితో బాధపడుతున్న వారు ఈ తైలాన్ని కణతలకు రాసుకుంటే అద్భుతంగా పనిచేస్తుంది. 
* శరీర వాపుల్ని, నొప్పుల్ని నివారిస్తుంది. 
* నరాలను ఉత్తేజపరుస్తుంది. 
 
* కాస్మొటిక్స్, సెంట్లు, సోపులు, హెయిర్ వాష్‌ల్లో లావెండర్ తైలాలను విరివిగా ఉపయోగిస్తారు. 
* కళ్లుతిరగడం, స్పృహ కోల్పోవడాన్ని నిలువరించడంలో లావెండర్ ఆయిల్ బాగా ఉపయోగపడుతుంది. 
* ఆహారపానీయాలు, హెర్బల్ టీ, కేక్స్, బిస్కట్ల తయారీలో రుచికి, వాసన కోసం ఉపయోగిస్తారు. 
* సుగంధ ఔషధంగా, సీతాకోకచిలుకల అభివృద్ధికి దోహదపడుతూ జీవవైవిధ్య వృద్ధికి ఉపయోగపడుతోంది. గార్డెన్ అలంకరణ మొక్కగా కూడా ప్రాచుర్యం ఉంది.

స్వాతి మలివాల్‌పై కేజ్రీవాల్ సహాయకుడి దాడి.. ఆ నొప్పిలో వున్నా?

రాత్రంతా మహిళతో మాట్లాడాడు.. రూ. 60 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు...

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

Show comments