Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలలో జాజికాయ పొడిని కలుపుకుని తాగితే?

Webdunia
సోమవారం, 24 జులై 2023 (23:29 IST)
జాజికాయ మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటపడవేస్తుంది. జాజికాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. తాంబూలంలో జాజికాయను వేసుకుని సేవిస్తే నోటి దుర్వాసన పోతుంది. పాలలో జాజికాయ పొడిని కలుపుని తాగితే గుండెల్లో నొప్పి, దడ తగ్గుతాయి. మనస్సులోని ఆవేశాన్ని, ఆగ్రహాన్ని, ఉద్రేకాన్ని తగ్గించి మనస్సు ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది.
 
సాయంత్రం పూట గోరువెచ్చని ఆవుపాలతో జాజికాయ పొడిని పురుషులు కలిపి తాగితే శక్తినిస్తుంది.
జాజికాయను తీసుకుంటే దగ్గు, జలుబు, కఫానికి ఔషధంగా పనిచేస్తుంది. మోతాదుకు మించి జాజికాయను ఉపయోగించడం వల్ల జీర్ణ సంబంధ సమస్యలు రావచ్చు. అధికంగా వాడితే ఏకాగ్రత కోల్పోవడం, ఎక్కువ చెమట పట్టడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.

జాజికాయ వాడకం విషయంలో జాగ్రత్త వహించడం ముఖ్యం, గర్భవతులు దీన్ని ఉపయోగించకూడదు. గమనిక: చిట్కాలు ఆచరించే ముందు వైద్యుడిని సంప్రదించాలి.

సంబంధిత వార్తలు

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments