Webdunia - Bharat's app for daily news and videos

Install App

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

సెల్వి
గురువారం, 6 మార్చి 2025 (09:26 IST)
సాధారణంగా ప్రతి మహిళ తన ముఖం చాలా అందంగా కనిపించాలని కోరుకుంటుంది. దీనికోసం తరచుగా బ్యూటీ పార్లర్లకు వెళ్తుంటారు. ఇంకా మరికొందరు ఖరీదైన క్రీములను కొని ముఖాలకు రాసుకుంటారు. 
 
అయితే వీటితో డబ్బు వృధా. మెరిసే అందం కోసం మందార పువ్వుతో పొందవచ్చు. ఎలాగో చూద్దాం.. మందార పువ్వు, దాని ఆకులను సాధారణంగా జుట్టును మృదువుగా, ఆరోగ్యంగా మార్చడానికి ఉపయోగిస్తారు. ముఖాన్ని అందంగా తీర్చిదిద్దుకోవడానికి మందార పువ్వులను ఉపయోగించవచ్చు. 
 
మందార పువ్వులతో తయారు చేసిన ఈ ఫేస్ ప్యాక్ కేవలం ఒక వారంలోనే ముఖాన్ని కాంతివంతంగా మారుస్తుంది. దీన్ని ఎలా చేయాలో చూద్దాం. తాజాగా కోసిన 10 మందార పువ్వులను తీసుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో అర లీటరు నీరు పోసి మరిగించాలి. నీరు వేడెక్కిన తర్వాత, దానికి మందార పువ్వును వేయాలి. 
 
మందార పువ్వు జెల్ రూపం మారిన తర్వాత.. ఆ జెల్‌తో సున్నితంగా మసాజ్ చేయండి. ముఖానికి మాత్రమే కాకుండా, మీ చేతులు, కాళ్ళు, మెడకు కూడా అప్లై చేయవచ్చు. 
 
20 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై మీ ముఖాన్ని చల్లటి నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల మీ ముఖంలోని మురికి, మచ్చలు, నల్లటి మచ్చలు తొలగిపోయి, ముఖం ప్రకాశవంతంగా మారుతుంది. స్నానానికి ముందు ఏడు రోజులు ఇలా చేస్తే, ముఖం ఏడు రోజుల్లో కాంతివంతంగా మారుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఈవీఎం బ్యాలెట్ పత్రాల్లో అభ్యర్థుల కలర్ ఫోటోలు : ఎన్నికల కమిషన్

పార్టీ బలోపేతంపై దృష్టిసారించండి... ఎమ్మెల్యేలకు జనసేనాని ఆర్డర్

మందలించిన తల్లి.. కత్తితో గొంతుకోసి చంపేసిన కిరాతక బీటెక్ కొడుకు

తమిళనాడుకు వర్ష సూచన - 12 జిల్లాల్లో కుండపోత వర్షం

పెళ్లి పేరుతో నమ్మంచి వాడుకుని వదిలేశాడు.. భరించలేక ప్రాణాలు తీసుకున్న యువతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కుమార్తెలో లెజెండరీ నటి ఆత్మ ప్రవేశించిందేమో? రవీనా టాండన్

దిగ్గజ దర్శకుడు శాంతారామ్ సతీమణి సంధ్య ఇకలేరు

30 యేళ్లుగా ఇనుప రాడ్లు కాలులో ఉన్నాయి... బాబీ డియోల్

Chiranjeevi: చెన్నైవెళుతున్న చిరంజీవి, వెంకటేష్

Vennela Kishore: వెన్నెల కిషోర్ పాడిన అనుకుందొకటిలే.. లిరికల్ సాంగ్

తర్వాతి కథనం
Show comments