Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేనె - ఉప్పు ఎంతకాలం నిల్వ ఉంటాయి?

Webdunia
బుధవారం, 25 జనవరి 2023 (12:52 IST)
ఆహార పదార్థాలు కొన్ని గంటలు లేదా కొన్ని రోజుల్లో పాడైపోతుంటాయి. కానీ కొన్ని పదార్థాలు మాత్రం కలకాలం చెక్కుచెదరకుండా అంటే చెడిపోకుండా ఉంటాయి. అలాంటి వాటిని నిల్వ చేసుుకని నిక్షేపంగా వాడుకోవచ్చు. అలాంటి పదార్థాలు ఏంటో ఓసారి తెలుసుకుందాం. 
 
తేనె... పూల నుంచి సేకరించిన మకరందంతో తేనెటీగల శరీరాల్లో ఉండే రసాయనాలు కలిసి, మకరందం రసాయన స్థితి మారుతుంది. ఇలా తయారైన తేనె సింపుల్‌గా సుగర్స్‌లా విడివడి, తేనె తుట్టె గదుల్లోకి చేరుతుంది. దీనివల్ల తేనె ఎల్లకాలం చెక్కు చెదరకుండా నిల్వవుంటుంది. 
 
ఉప్పు... భూమిలో సహజసిద్ద ఖనిజలవణం రూపమే ఉప్పు. రసాయనిక పరిభాషలో సోడియం క్లోరైడ్ అంటారు. దీని నిల్వకాలం చాలా ఎక్కువ. తేమను పీల్చుకునే గుణం కలిగివుండటంతో ఉప్పును నిల్వ పదార్ధంగా శతాబ్దాల నుంచి బావిస్తారు. 
 
అయితే, ఇదే గుణం ఆహారంలో ఉపయోగించే మెత్తని (సాల్ట్) ఉప్పుకు ఉండదు. ఈ ఉప్పు తయారీలో భాగంగా కలిపే అయొడిన్ కారణంగా మొత్తని ఉప్పు నిల్వ సామర్థ్యం తగ్గిపోతుంది. అనేక కంపెనీలు తయారు చేసి విక్రయించే అయొడైజ్‌డ్ సాల్ట్ ఐదేళ్లకు మించి నిల్వ ఉండదు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments