Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేనె దేవామృతం.. ఉప్పులో రాక్షస గుణం..

ఉప్పుతో ఆరోగ్యానికే ముప్పేనని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉప్పు మోతాదు మించితే ఆరోగ్యానికే చేటేనని వారు చెప్తున్నారు. ఆహారంలో రుచికోసం ఉప్పును ఉపయోగిస్తే సరి.. అదే మోతాదు మించితే మాత్రం అనారో

Webdunia
మంగళవారం, 21 ఆగస్టు 2018 (14:17 IST)
ఉప్పుతో ఆరోగ్యానికే ముప్పేనని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉప్పు మోతాదు మించితే ఆరోగ్యానికే చేటేనని వారు చెప్తున్నారు. ఆహారంలో రుచికోసం ఉప్పును ఉపయోగిస్తే సరి.. అదే మోతాదు మించితే మాత్రం అనారోగ్య సమస్యలు తప్పవు. ఆయుర్వేదం ప్రకారం ఉప్పు లేని ఆహారం తీసుకోలేని వారు మితంగా ఉప్పును వాడటం చేయాలి. కానీ రోజూ తేనెలో నానబెట్టిన ఉసిరికాయను తీసుకుంటూ వుండాలి. అలాతీసుకుంటే.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. 
 
ఇంకా ఆరోగ్యంగా వుండాలంటే.. మాసానికి రెండుసార్లైనా మూడు పూటలా ఉప్పులేని ఆహారాన్ని తీసుకోవాలని ఆయుర్వేదం చెప్తోంది. అలాగే ఆహారంలో తేనేను అప్పుడప్పుడు చేర్చుకోవాలి. ఇది మధుమేహాన్ని దూరం చేస్తుంది. తేనెను పాలతో కలిపి తీసుకోవడం ద్వారా శరీరంలో ఉప్పు నిల్వను దూరం చేస్తుంది. ఉప్పు శాతం అధికంగా వుండే ఆహారం.. అంటే మాంసాహారాన్ని అధికంగా తీసుకోకూడదు. 
 
తేనేను ఆహారంలో భాగం చేసుకుంటే.. ఆరోగ్యకరంగా వుండొచ్చునని.. ఉప్పును చేర్చితే అనారోగ్య సమస్యలు తప్పవని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అందుకే తేనెను దేవామృతం అని.. ఉప్పును రాక్షస గుణంతో పోల్చుతారు. అందుకే తేనె వాడకాన్ని పెంచి.. ఉప్పు వాడకాన్ని తగ్గించాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.  

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments