Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరగడుపున హెర్బల్ వాటర్‌ను తాగితే?

పరగడుపున హెర్బల్ టీ తాగడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. తులసి, మందార ఆకులతో చేసిన హెర్బల్ వాటర్‌ను తాగితే ఆయుష్షును పెంచుకోవచ్చు. తులసీ, బిల్వం లేకుంటే గరిక ఈ మూడింటిలో ఏదైనా ఒకటి తీసుకుని

Webdunia
శనివారం, 22 జులై 2017 (14:42 IST)
పరగడుపున హెర్బల్ టీ తాగడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. తులసి, మందార ఆకులతో చేసిన హెర్బల్ వాటర్‌ను తాగితే ఆయుష్షును పెంచుకోవచ్చు. తులసీ, బిల్వం లేకుంటే గరిక ఈ మూడింటిలో ఏదైనా ఒకటి తీసుకుని రాత్రి నిద్రించేందుకు ముందు ఒక లీటరు నీటిలో వేసి మూసి వుంటచాలి. మరుసటి రోజు ఆ నీటిని పరగడుపున తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది.
 
పేగుల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తాయి. శరీరంలో ఉష్ణ సంబంధిత వ్యాధులను నయం చేస్తాయి. రక్తపోటు,డ మధుమేహాన్ని దూరం చేస్తాయి. లేత మామిడి ఆకులను ఎండబెట్టి పొడి చేసి.. వేడినీటిలో మరిగించి ఉదయం పరగడుపున తీసుకుంటే మధుమేహం నయం అవుతుంది. 
 
వేపపువ్వుల పొడిని వేడినీటిలో మరిగించి తీసుకుంటే అల్సర్, పేగు సంబంధిత వ్యాధులు నయం అవుతాయి. ఐదారు తులసీ ఆకులతో శొంఠి, 2 లవంగాలు చేర్చి బాగా రుబ్బుకుని.. నుదుటిపై లేపనంలా వేస్తే.. తలనొప్పి మాయమవుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.  

ఛత్తీస్‌గఢ్‌లో లోయలోపడిన వాహనం - 17 మంది మృతి

గుర్తుపట్టలేని విధంగా ఇరాన్ అధ్యక్షుడి మృతదేహం? అక్కడ తోడేళ్లు వున్నాయట

వారంలో ఎక్కువ రోజులు కెఫీన్ తాగుతున్న యువత..

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు.. కవితకు బెయిల్ పొడిగింపు

కౌంటింగ్ నేపథ్యంలో పిఠాపురంలో హింసకు ఛాన్స్ : నిఘా వర్గాల హెచ్చరిక!!

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

రేవ్ పార్టీలు - ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని నేను కాదు.. త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మ‌కండి : న‌టుడు శ్రీకాంత్

బెంగుళూరు రేవ్ పార్టీ ఫామ్ హౌస్‌లోనే ఉన్న హేమ?? పట్టించిన దుస్తులు!

ముంబై స్టార్ స్పోర్ట్స్‌లో భార‌తీయుడు 2 ప్రమోషన్స్ షురూ

యాక్షన్ ఎంటర్టైనర్స్ గా శివ కంఠంనేని బిగ్ బ్రదర్ రాబోతుంది

తర్వాతి కథనం
Show comments