Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్షాకాలంలో శొంఠిపొడిని ఇలా ఉపయోగిస్తే..?

Webdunia
బుధవారం, 9 నవంబరు 2022 (14:52 IST)
వర్షాకాలంలో శొంఠిపొడిని ఆహారంలో భాగం చేసుకోవాలి. శొంఠి పొడిని నిమ్మరసంలో కలిపి సేవిస్తే పిత్త సమస్యలు తొలగిపోతాయి. శొంఠి, మిరియాలతో కలిపి కషాయం చేసి సేవిస్తే జలుబు మాయం అవుతాయి. తమలపాకులో కొద్దిగా పంచదార కలిపి నమలడం వల్ల గ్యాస్‌ నుంచి ఉపశమనం లభిస్తుంది. 
 
శొంఠి పొడిని టీ తయారు చేసి నిత్యం తాగితే దగ్గు సమస్య నుంచి బయటపడవచ్చు. అర టీస్పూన్ శొంఠి పొడిని ఒక గ్లాసు నీటిలో కలిపి గోరువెచ్చగా వేడి చేసి అందులో తేనె కలుపుకుని రోజూ తాగితే అందులోని థర్మోజెనిక్ ఏజెంట్ కొవ్వులను కరిగించి, పొట్టలోని కొవ్వును తగ్గించి శరీర బరువును కాపాడుతుంది. 
 
తేలికపాటి జ్వరం, తలనొప్పికి సాధారణ నీటిలో శొంఠి పొడిని కలిపి నుదుటిపై రాయాలి. మైగ్రేన్ తలనొప్పికి పసుపు ఒక అద్భుతమైన ఔషధం. మూడు చిటికెల శొంఠి పొడిని తేనెలో కలిపి 45 రోజుల పాటు తీసుకుంటే తలనొప్పి మాయమవుతుంది. 
 
ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే వాంతులకు శొంఠి పొడిని చాలా తక్కువ మోతాదులో తేనెతో కలిపి తింటే సరిపోతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అంబులెన్స్‌కు దారివ్వని కారు డ్రైవర్.. రూ.2.5 లక్షల అపరాధం.. లైసెన్స్ రద్దు.. (Video)

'విశ్వ సుందరి'గా డెన్మార్క్ అందాల భామ

ఆవు పేడ కుప్పలో రూ.20 లక్షల నోట్లు

గుంటూరు మేయరుపై కేసు నమోదు... అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు

లేడీ టీచర్ కుర్చీ కింద బాంబు అమర్చి రిమోట్‌తో పేల్చిన విద్యార్థులు.. ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈ పుష్ప ఎవరి దగ్గర తగ్గడు... కానీ తొలిసారి తగ్గుతున్నాడు.. పుష్ప-2 ట్రైలర్

కంగువా సిని తొలి అర్థగంట బాగాలేదు : నటి జ్యోతిక

నాగ చైతన్య - శోభితల వెడ్డింగ్ కార్డు ఎలా ఉందో తెలుసా?

'ఆత్మకథ' రాయనున్న సూపర్ స్టార్... నిజమా?

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

తర్వాతి కథనం
Show comments