కరివేపాకు, ధనియాలు చూర్ణాన్ని అన్నంలో కలుపుకుని తీసుకుంటే?

అధిక రక్తపోటు వయసు పెరిగిన వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతుంది. ఈ సమస్యను అదుపులో ఉంచేందుకు ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. కొలెస్ట్రాల్, మధుమేహం, మూత్రాశయ సమస్యలు, మానసిక ఒత్తిడి వంటి అనేక రకాల వ్

Webdunia
గురువారం, 20 సెప్టెంబరు 2018 (14:50 IST)
అధిక రక్తపోటు వయసు పెరిగిన వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతుంది. ఈ సమస్యను అదుపులో ఉంచేందుకు ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. కొలెస్ట్రాల్, మధుమేహం, మూత్రాశయ సమస్యలు, మానసిక ఒత్తిడి వంటి అనేక రకాల వ్యాధుల వలన అధిక రక్తపోటు సమస్యలు ఎదురవుతాయి. నిత్యం తీసుకునే ఆహారంలో ఉప్పును ఎక్కువగా తీసుకోకూడదు.
 
10 నిమిషాల పాటు శరీరం, మనసుకు విశ్రాంతి ఇవ్వాలి. అందుకు 40 నిమిషాల పాటు అటూఇటూ నడవాలి. ఇలా చేయడం వలన అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. నాడీశుద్ధి ప్రాణాయామం, భ్రమరీ ప్రాణాయామం, ఓంకార సాధన వంటివి చేస్తుంటేనే మానసిక ప్రశాంతత చేకూరుతుంది. తద్వారా రక్తపోటు అదుపులో ఉంటుంది. 
 
వెల్లుల్లి రెబ్బలను తరచుగా ఆహారంలో చేర్చుకుంటే అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు తొలగిపోతాయి. కరివేపాకు, ధనియాలు బాగా వేయించుకుని పొడిచేసుకోవాలి. ప్రతిరోజూ ఈ మిశ్రమాన్ని వేడివేడి అన్నంలో కలుపుకుని తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. అశ్వగంధ చూర్ణంలో కొద్దిగా పాలు కలుపుకుని తీసుకుంటే రక్తపోటు సమస్యలకు చెక్ పెట్టవచ్చును. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Wedding: భాంగ్రా నృత్యం చేస్తూ వధువు మృతి.. పెళ్లికి కొన్ని గంటలకు ముందే...?

కాలేజీ స్టూడెంట్‌పై యాసిడ్ దాడి.. చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలు..

First State Butterfly: రాష్ట్ర నీలి సీతాకోకచిలుకగా తిరుమల లిమ్నియాస్..

తాడుతో భర్త మెడను బిగించి ఊపిరాడకుండా చేసింది.. ఆపై కర్రతో తలపై కొట్టి చంపేసింది..

తిరుమలలో భారీ వర్షాలు.. పూర్తిగా నిండిపోయిన పాపవినాశనం, గోగర్భం జలాశయాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమ లేదని చెబుతున్న లక్ష్మణ్ టేకుముడి, రాధికా జోషి

Director Vasishta, : జంతువుల ఆత్మతోనూ కథ తో నెపోలియన్ రిటర్న్స్

Vishnu: విష్ణు విశాల్... ఆర్యన్ నుంచి లవ్లీ మెలోడీ పరిచయమే సాంగ్

Gopichand: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి సినిమా భారీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్

నారా రోహిత్, శిరీష ప్రీ - వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం.. పెళ్లి ముహూర్తం ఎప్పుడంటే?

తర్వాతి కథనం
Show comments