Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏ మొక్కతో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనమో తెలుసుకుందాము

Webdunia
సోమవారం, 26 జూన్ 2023 (21:48 IST)
ప్రకృతిలో ఒనగూరిన ఎన్నో ఔషధ మొక్కలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఈ మొక్కలు తక్కువ ఖర్చుతో ఎక్కవ ఫలితాలనిస్తున్నాయి. పైగా ఇతర ప్రభావాలుండవు. ఈ మొక్కలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. కలబంద రక్తంలో చక్కెర నియంత్రణను మెరుగుపరుస్తుంది. చర్మం, దంత, నోటి, జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
 
జుజుబీ పండు ఆందోళనను తగ్గిస్తుంది. కాలేయం పనితీరు పెంపొందించడానికి ఉపకరిస్తుంది. అశ్వగంధకి మనిషిని యవ్వనంగా ఉంచే లక్షణాలు ఉంటాయి. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుతుంది. గులాబీ ఒత్తిడి నుంచి బైటపడవేస్తూ శరీరంలోని కణాలకు కొత్త శక్తిని ఇస్తాయి.
 
పసుపులో క్యాన్సర్ నిరోధక లక్షణాలున్నాయని, డిఎన్ఎ ఉత్పరివర్తనాలను నిరోధించవచ్చని నమ్ముతారు. రోగనిరోధక శక్తిని పెంచడంలో తులసి ఆకులు ఎంతో మేలు చేస్తాయి. విటమిన్ సి అధికంగా వుండే ఉసిరికాయలతో గుండె సమస్యలు దరిచేరవు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments