Webdunia - Bharat's app for daily news and videos

Install App

వానాకాలం, శీతాకాలం.. ఫుడ్ పాయిజనింగ్‌కు చెక్ పెట్టాలా.. ధనియాల పొడి బెస్ట్.

వానాకాలం, శీతాకాలం.. ఫుడ్ పాయిజనింగ్‌కు చెక్ పెట్టాలా.. ధనియాల పొడి దివ్యౌషధంగా పనిచేస్తుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ధనియాలను యాంటిబయాటిక్‌గా చెప్పుకుంటుంటారు. ఇవి ఫుడ్‌పాయిజనింగ్‌ను అరికట్టడంలో బ

Webdunia
శుక్రవారం, 4 నవంబరు 2016 (11:55 IST)
వానాకాలం, శీతాకాలం.. ఫుడ్ పాయిజనింగ్‌కు చెక్ పెట్టాలా.. ధనియాల పొడి దివ్యౌషధంగా పనిచేస్తుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ధనియాలను యాంటిబయాటిక్‌గా చెప్పుకుంటుంటారు. ఇవి ఫుడ్‌పాయిజనింగ్‌ను అరికట్టడంలో బాగా ఉపకరిస్తాయని ఇటీవల నిర్వహించిన పరిశోధనల్లో తేలాయి. 
 
ధనియాల నుంచి తీసిన నూనె ఫుడ్‌పాయిజనింగ్‌కు కారణమయ్యే "ఎమ్‌ఆర్‌ఎస్‌ఏ" లాంటి విషపూరిత బ్యాక్టీరియాలతో సమర్థవంతంగా పోరాడుతుందని పరిశోధన ద్వారా తెలుస్తోంది.

కేవలం 1.6 శాతం ధనియాల నూనెతో 12 రకాల విషపూరిత బ్యాక్టీరియాల అభివృద్ధికి అడ్డుకట్ట వేస్తుందని, ఈ నూనె ఎమ్‌ఆర్‌ఎస్‌ఏతో పాటు సాల్మొనెల్లా, ఈ కొలీలాంటి కణాల బాహ్య చర్మంపై దాడి చేసి, వాటి శ్వాసక్రియ వ్యవస్థను దెబ్బతీయడం వల్ల ఇది సాధ్యమవుతోందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ డోమింగీస్ వెల్లడించారు. అందుకే ఇపుడు ధనియాలను ఉపయోగించి ఫుడ్‌పాయిజనింగ్‌ను అరికట్టే లోషన్స్ మాత్రలు తయారు చేస్తున్నట్టు ఆమె వెల్లడించారు. 

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments