అరటి, ఆపిల్ కంటే కొబ్బరి సూపర్..

Webdunia
మంగళవారం, 20 డిశెంబరు 2022 (18:59 IST)
కొబ్బరిలో కొలెస్ట్రాల్ పదార్థాలుండవు. అధిక మోతాదులో కెలోరీలు, ప్రోటీన్లు, మంచి కొవ్వూ, పీచు పదార్థాలెన్నో ఉంటాయి. ఇవి మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. థైరాయిడ్ కూడా అదుపులో వుంటుంది. కొబ్బరిలో విటమిన్లు సి, ఇ, బి1, బి6, బి5, బీ3, ఐరన్, క్యాల్షియం, ఫాస్పరస్ పుష్కలంగా వున్నాయి. 
 
కొబ్బరి శరీరానికి శక్తినిస్తుంది. ఇందులో వున్న పోషకాలు అవయవాలను చురుకుగా వుంచుతాయి. ఇది కొవ్వును కరిగించి జీర్ణవ్యవస్థను చురుకుగా మారుస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది చాలా మంచిదని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 
 
కొబ్బరి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. కొబ్బరిలో ఉండే ఔషధ గుణాలు గుండె, కాలేయం, మూత్రపిండాల రుగ్మతలను నయం చేస్తాయి. దాహం తీర్చుకోవడానికి, శరీరంలోని వేడిని తగ్గించడానికి ఇంతకంటే గొప్పది మరొకటి లేదు. శరీరంలో కొబ్బరికాయల్లో శరీరానికి అవసరమైన ప్రొటీన్లు, గ్లూకోజ్ ఎక్కువగా ఉంటాయి. 
 
అరటి, యాపిల్స్ కంటే కొబ్బరిలో ఎక్కువ ప్రొటీన్లు ఉంటాయి. కొబ్బరి నీరు జీర్ణక్రియకు చాలా మంచిది. పిల్లల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. డయేరియా, యూరినరీ ఇన్ఫెక్షన్స్‌తో బాధపడేవారు కొబ్బరి నీటిని తాగడం వల్ల మంచి ఫలితం వుంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రూ.2 కోట్లు విరాళమిచ్చిన జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్

పాలకులం కాదు.. సేవకులకు మాత్రమే : సీఎం రేవంత్ రెడ్డి

దారంతా గతుకులు.. భవిష్యత్ ఏంటన్న ప్రశ్న ఉండేది.. తెలంగాణలో జనసేన గెలుపుపా పవన్ కళ్యాణ్

ఇంటర్, డిగ్రీ విద్యార్థులు కలిసి మహిళకు సిజేరియన్ ఆపరేషన్ చేశారు... తర్వాత...

మున్సిపాలిటీ వార్డు మెంబరుగా గెలిచిన మహిళా గొర్రెల కాపరి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ చిత్రం జన నాయగన్ విడుదల ఇప్పట్లో లేనట్టేనా?

హిమాన్షీ ఖురానాకు బెదిరింపులు - రూ.10 కోట్లు డిమాండ్

​అతి ప్రేమ భయానకం అంటూ వస్తోన్న 100 డేస్ లవ్ స్టోరీ

Garuda Ram: నాగబంధం నుంచి బైరాగి గా గరుడ రామ్‌ లుక్

ఒక్క డైలాగ్ విన్న తరువాతే బ్యాండ్ మేళం చేయాలని ఫిక్స్ అయ్యా : కోన వెంకట్

తర్వాతి కథనం
Show comments