Webdunia - Bharat's app for daily news and videos

Install App

లైంగిక హార్మోన్ల ఉత్పత్తిని పెంచే అరటి.. లైంగిక శక్తి పెరగాలంటే?

అరటి పండులోని పొటాషియం, బి విటమిన్ లైంగిక హార్మోన్ల ఉత్పత్తికి అవసరం. అందుకే అరటి పండును తీసుకోవడం ద్వారా పురుషుల లైంగిక శక్తి పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. అరటిలో పొటాషియం మెదడు పనిత

Webdunia
మంగళవారం, 6 జూన్ 2017 (14:18 IST)
అరటి పండులోని పొటాషియం, బి విటమిన్ లైంగిక హార్మోన్ల ఉత్పత్తికి అవసరం. అందుకే అరటి పండును తీసుకోవడం ద్వారా పురుషుల లైంగిక శక్తి పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. అరటిలో పొటాషియం మెదడు పనితీరును పెంచుతుంది. మానసిక ఆందోళనలను దూరం చేస్తుంది. నరాల బలహీనతకు చెక్ పెడుతుంది. 
 
అరటిలో వుండే పొటాషియం రక్తపోటును.. హృద్రోగ వ్యాధులను నియంత్రిస్తుంది. ఇందులో రసాయనాలు లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది. అరటిలోని విటమిన్ బి6 ద్వారా లైంగిక సమస్యలను దూరం చేసుకోవచ్చు. అరటిలో పచ్చరంగు అరటి పండును తీసుకుంటే అల్సర్ దరిచేరదు. ఇంకా అరటి పండును పాలతో కలిపి తీసుకుంటేనూ లేకుంటే తేనెతో కలిపి తీసుకుంటేనూ ఉదర సంబంధిత రోగాలను నయం చేస్తుంది.  
 
రక్తంలోని చక్కెరను నియంత్రించి, హిమోగ్లోబిన్ శాతాన్ని అరటి పెంచుతుంది. రోజూ అరటిని తీసుకోవడం ద్వారా పక్షవాతం 40 శాతం మేర తగ్గిపోతుంది.అరటిలో నేచురల్ షుగర్ వుండటంతో పాటు సక్రోస్, ఫ్రుక్టోస్, గ్లూకోజ్‌, ఫైబర్‌లు పుష్కలంగా ఉండటం ద్వారా రోజు రెండు అరటి పండ్లను తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు
అన్నీ చూడండి

తాాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తర్వాతి కథనం