Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొప్పాయి పాలను ఆ ప్రాంతాల్లో రాస్తే..?

Webdunia
శుక్రవారం, 21 డిశెంబరు 2018 (11:31 IST)
సాధారణంగా చాలామంది తేలు కుట్టినప్పుడు తెగ భయపడిపోతుంటారు. దేవుడా తేలు కరిచిందే అంటూ ఆందోళన చెందుతారు. వెంటనే ఆసుపత్రికి వెళ్లి మందులు, మాత్రలు తెచ్చుకుంటారు. అయినా సమస్య తగ్గుముఖం పట్టదు. దాంతో ఏం చేయాలో తెలియక సతమతమవుతుంటారు. అందుకు పరిష్కార మార్గం బొప్పాయి. ఎలా పనిచేస్తుందో చూద్దాం...
 
మీరు బొప్పాయి పండును ఇష్టంగా తింటారా.. అయితే మీకు మతిమరుపు రాదని వైద్య నిపుణులు అంటున్నారు. వీటివల్ల ఎంతో మేలు కలుగుతుంది. బొప్పాయి పండులో మతిమరుపును అరికట్టే గుణం చాలా ఉంది.
 
బొప్పాయి గింజల్ని ఎండబెట్టి, పొడి చేసి పేరిన నెయ్యితో కలిపి తీసుకుంటే కడుపులోని నులిపురుగులు పోతాయి. బొప్పాయి పండే కాదు, ఆకులు కూడా ప్రయోజనకరమే. బొప్పాయి ఆకుల్ని వేడినీటితో నూరి నరాలపై రాస్తే వాపు తగ్గుతుంది. 
 
బొప్పాయి పాలను తేలుకుట్టిన చోట రాస్తే విషం తొలగిపోతుంది. బొప్పాయి పాలకు సమానంగా పంచదారను కలిపి మూడు భాగాలుగా చేసి, రోజుకో భాగం చొప్పున సేవిస్తే కాలేయ పెరుగుదల నివారణ అవుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మానవత్వాన్ని చాటిన నందిగామ ఎస్సై.. ఏం చేశారంటే? (video)

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్.. డిప్యూటీ సీఎం రేసులో శ్రీకాంత్ షిండే!!

భోజనం పళ్లెంలో ఏమేం ఉండాలి? రోజుకు ఎంత ప్రోటీన్ అవసరం

విద్యార్థిని తల్లిపై మోజుపడి మృత్యు ఒడిలోకి చేరుకున్న యువకుడు

ఏపీ ఆర్ఎస్ ఎన్నికలు.. ఆ మూడో సీటు ఎవరికి?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కృష్ణుడికి భక్తుడికి మధ్య నడిచే కథే డియర్ కృష్ణ : పి.ఎన్. బలరామ్

ఫీలింగ్స్ చాలా కష్టమైన పాట... కానీ ఎంజాయ్ చేశా : రష్మిక మందన్నా (Video)

సారంగపాణి ప్రేమ జాతకం తెలిపే సంచారి సంచారి సాంగ్ విడుదల

బాలీవుడ్‌‍ను లీడ్ చేస్తున్న పుష్ప-2.. ఒక్కో టిక్కెట్ ధర రూ.3 వేలా?

పాత పోస్టులపై కేసులు.. ఇక్కడ కాదు.. అమెరికాలోనూ ఇంతే.. ఆర్జీవీ

తర్వాతి కథనం
Show comments