Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేమంతి రేకులను నీటిలో మరిగించి..?

Webdunia
శుక్రవారం, 22 మార్చి 2019 (10:03 IST)
చేమంతి పువ్వులలోని ఔషధ గుణాలు అనేక రకాలైన గర్భకోశ సమస్యలను నివారిస్తాయి. ఒక కప్పు నీటిని మరిగించి, రెండు స్పూన్ల చేమంతి రేకులను వేసి మూతపెట్టి దించేయాలి. 5 నిమిషాల తరువాత వడబోసి త్రాగాలి. ఇందులో రుచికోసం కాస్తంత తేనె లేదా చక్కెర కలుపుకోవచ్చు. ఇవేమీ వేయకుండానే కూడా నచ్చితే తీసుకోవచ్చు.
 
ఇలా రోజుకు రెండు కప్పుల చొప్పున చేమంతి ద్రావణాన్ని తీసుకున్నట్లయితే... మెన్సెస్ సమయంలో కండరాలు పట్టేసి, పెద్దగా నొప్పి వస్తుండే సమస్యను నివారిస్తుంది. ఇలా క్రమం తప్పకుండా తీసుకున్నట్లయితే బహిష్టు సమస్యల నుంచి బయటపడువచ్చు. 
 
ఏడాది పొడవునా తాజా చామంతి పువ్వులు దొరకడం కష్టం కాబట్టి, అందుబాటులో ఉన్నప్పుడు వాటిని ఎండబెట్టి, నిల్వచేసుకుని వాడుకోవడం మంచిది. అలాగే.. బహిష్టు సమయంలో కడుపునొప్పి బాధిస్తున్నట్లయితే, కింద పొట్టమీద, నడుము మీద వేడి కాపడం పెట్టుకోవాలి. చిన్న టవల్‌ను వేడినీటిలో ముంచి కాపడం పెట్టవచ్చు. లేదా మార్కెట్లో దొరికే హాట్ ప్యాక్ బ్యాగ్‌ను అయినా వాడవచ్చు. ఇలా చేయడం వల్ల నొప్పి నుంచి కొద్ది కొద్దిగా బయటపడవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

శంషాబాద్ ఎయిర్ పోర్టులో అరుదైన విదేశీ పాములు.. ఎలా వచ్చాయంటే?

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం : ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

జమిలి ఎన్నికలపై చంద్రబాబు ఏమన్నారు..? 2029లోనే ఏపీ ఎన్నికలు?

మహారాష్ట్రలో నేడు కొలువుదీరనున్న మహాయుతి సర్కారు

భక్తజనకోటితో నిండిపోయిన శబరిమల క్షేత్రం... రూ.41 కోట్ల ఆదాయం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తన మాజీ భర్తకు ఇచ్చిన గిఫ్టులపై సమంత అలా కామెంట్స్ చేయడం భావ్యమేనా?

రోడ్డు ప్రమాదంలో చిక్కిన కాంతార టీమ్.. కొల్లూరులో బస్సు బోల్తా

ఏఆర్ రెహ్మాన్ ప్రపంచంలోనే అత్యుత్తమైన వ్యక్తి : సైరా బాను

'పుష్ప-2' మేకర్స్ నిర్ణయంపై దేవిశ్రీ ప్రసాద్ అసహనం.. !! (Video)

ట్రెండింగ్‌లో కిస్సిక్ - డిసెంబరు 5న "పుష్ప-2" రిలీజ్

తర్వాతి కథనం
Show comments