Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొవ్వును కరిగించడమే కాదు.. కంటికి మేలు చేసే ఉల్లికాడలు..

కంప్యూటర్ల ముందు గంటలు గంటలు కూర్చుంటున్నారా? బరువు పెరిగిపోయారా? కంటి దృష్టి సమస్యలు తప్పట్లేదా? అయితే ఇక ఆలోచించకుండా.. రోజూ కప్పు ఉల్లికాడలను ఆహారంలో చేర్చుకోండి అంటున్నారు.. ఆయుర్వేద నిపుణులు. ఎంద

Webdunia
శుక్రవారం, 28 జులై 2017 (13:59 IST)
కంప్యూటర్ల ముందు గంటలు గంటలు కూర్చుంటున్నారా? బరువు పెరిగిపోయారా? కంటి దృష్టి సమస్యలు తప్పట్లేదా? అయితే ఇక ఆలోచించకుండా.. రోజూ కప్పు ఉల్లికాడలను ఆహారంలో చేర్చుకోండి అంటున్నారు.. ఆయుర్వేద నిపుణులు. ఎందుకంటే..? ఉల్లికాడల్లో వ్యాధినిరోధక శక్తి పుష్కలంగా వుంది. ఇందులోని ఆమ్లాలు, విటమిన్ సి, కార్బొహైడ్రేట్ వంటి పోషకాలు జలుబు, దగ్గు వంటి అనారోగ్య సమస్యలతో పాటు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి మనల్ని కాపాడుతాయి. 
 
అంతేగాకుండా శరీరంలోని కొవ్వును కరిగించే ఔషధ గుణాలు ఉల్లికాడల్లో వున్నాయి. ఇందులోని లో-కెలోరీలు, విటమిన్ బి2, థయామివ్ వంటివి కంటికి మేలు చేస్తాయి. దృష్టి లోపాలను దూరం చేస్తాయి. గుండె ఆరోగ్యానికి తోడ్పడుతాయి. ఇంకా ఉల్లికాడల్లో రక్తపోటు నియంత్రించే గుణాలున్నాయి. ఇందులోని క్రోమియం డయాబెటిస్‌ను నియంత్రిస్తుంది. ఇది రక్తంలోని షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. 
 
యాంటీ-బయోటిక్‌గా పనిచేయడంతో పాటు అజీర్తిని ఉల్లికాడలు నయం చేస్తాయి. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది. చర్మాన్ని సంరక్షిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments