Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతిరోజూ దొండ ఆకుల రసాన్ని తీసుకుంటే?

చాలామంది దొండకాయలను తినటానికి ఇష్టపడరు. కానీ నిజానికి వీటిని తీసుకోవడం వలన కలిగే లాభాలను తెలుసుకుంటే వీటిని అస్సలు విడిచిపెట్టరు. దొండకాయలతోనే కాదు వాటి ఆకులతో కూడా ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. వీటిని తీసుకోవడం వలన ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవన

Webdunia
శుక్రవారం, 3 ఆగస్టు 2018 (10:07 IST)
చాలామంది దొండకాయలను తినటానికి ఇష్టపడరు. కానీ నిజానికి వీటిని తీసుకోవడం వలన కలిగే లాభాలను తెలుసుకుంటే వీటిని అస్సలు విడిచిపెట్టరు. దొండకాయలతోనే కాదు వాటి ఆకులతో కూడా ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. వీటిని తీసుకోవడం వలన ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 
దొండకాయ ఆకులు లేదా ఈ ఆకుల రసాన్ని 30 గ్రాముల మోతాదులో ప్రతిరోజూ తీసుకోవడం వలన మధుమేహం పూర్తిగా తగ్గిపోతుంది. దొండకాయ ఆకులను, నల్ల ఉమ్మెత్త ఆకులను, చిక్కుడు ఆకులను సమానంగా తీసుకుని వాటిని దంచి ఆ రసాన్ని అరికాళ్లకు రాసుకోవాలి. ఇలా చేయడం వలన అరికాళ్లలో వచ్చే మంటలు నుండి ఉపశమనం లభిస్తుంది. 
 
దొండాకాయ ఆకుల రసంలో ఆవాల పొడి, వెల్లుల్లి రసం ఈ మూడింటిని కలుపుకుని ఉండలా చేసుకోవాలి. ప్రతిరోజూ ఈ ఉండలను నీటిలో కలుపుకుని తీసుకోవడం వలన మహిళలకు రుతు  సమయంలో వచ్చే నొప్పుల నుండి విముక్తి కలుగుతుంది. ఈ దొండ ఆకుల రసంలో గేదె పెరుగును కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వలన కామెర్లు తగ్గుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రసక్తే లేదు : మంత్రి కుమార స్వామి

నాతో గడిపేందుకు హోటల్ గదికి రా, లేదంటే నీ ఏకాంత వీడియోలు బైటపెడతా: టెక్కీ సూసైడ్

విశాఖ ఉక్కు పరిశ్రమకు రూ.11,440 కోట్ల ప్యాకేజీ : కేంద్రం ప్రకటన

'గేమ్ ఛేంజర్' పైరసీ సినిమాను టెలికాస్ట్ చేసిన లోకల్ టీవీ ఓనర్ అరెస్టు!!

జనసేన-తెదేపా మధ్య చిచ్చు పెట్టిన కోడిపందేలు, ఏం జరుగుతోంది?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సోను మోడల్ బ్యూటీ పార్లర్ లో ఏం చేశాడనేది లైలా టీజర్

సంక్రాంతికి ఊహించని అద్భుతం, 200 కోట్ల క్లబ్ కు చేరబోతున్నాం : దిల్ రాజు, వెంకటేష్

గాంధీ తాత చెట్టు సుకృతి జీవితంలో మంచి జ్ఞాపకం: దర్శకుడు సుకుమార్‌

Pupshp 2 Reloaded: పుష్ప 2 రీలోడెడ్ కు కారణం సోషల్ మీడియానే కారణమా?

'సంక్రాంతికి వస్తున్నాం' - 3 రోజుల్లోనే రూ.106 కోట్లు వసూళ్లు!!

తర్వాతి కథనం
Show comments