Webdunia - Bharat's app for daily news and videos

Install App

లివర్ టానిక్.. వీర్యవృద్ధి.. కేశవృద్ధికి దివ్యౌషధం.. ఉసిరికాయ..

ఉసిరికాయతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు ఉసిరి కాయ జ్యూస్‌ను పరగడుపున తీసుకుంటే బరువు తగ్గుతారు. అలాగే ఇందులో సి విటమిన్ ద్వారా కాలేయ పనితీరు మెరుగు పడుతుంది. వ్యాధినిర

Webdunia
బుధవారం, 21 సెప్టెంబరు 2016 (15:36 IST)
ఉసిరికాయతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు ఉసిరి కాయ జ్యూస్‌ను పరగడుపున తీసుకుంటే బరువు తగ్గుతారు. అలాగే ఇందులో సి విటమిన్ ద్వారా కాలేయ పనితీరు మెరుగు పడుతుంది. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. వీర్యవృద్ధికి, కేశవృద్ధికి ఉసిరి ఎంతో మేలు చేస్తుంది. ఉసిరికాయలో పెద్ద నారింజ పండులో కంటే ఇరవై రెట్లు సి విటమిన్ లభిస్తుంది. ఉసిరి కాయ రక్తాన్ని శుభ్రపరచటంతో పాటు కఫాన్ని తగ్గిస్తుంది. 
 
ఉసిరి కాలేయానికి పనికి వచ్చే లివర్‌టానిక్‌గా పనిచేస్తుంది. దీన్ని రోజు వినియోగిస్తే లివర్‌ పనితనం పెరిగి ఆయురారోగ్యాలను ప్రసాదిస్తుంది. అజీర్ణం, గ్యాస్టిక్‌లకు ఉసిరికాయ ఔషధంగా పనిచేస్తుంది. తేనెతో కలిపి తాగితే కడుపులోని క్రిములు నశించి, పచ్చకామెర్లు, దగ్గు వంటి వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Trisha Krishnan ఏదో ఒక రోజు తమిళనాడు ముఖ్యమంత్రిని అవుతా: నటి త్రిష

oyorooms: పెళ్లి కాని జంటలకు ఇక నో రూమ్స్, ఓయో కొత్త చెక్ ఇన్ పాలసీ

మంత్రి పీఏ వసూళ్ల దందా : స్పందించిన హోం మంత్రి అనిత (Video)

నమో భారత్ కారిడార్‌ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

బాత్రూం వెళ్లాలని చెప్పి - డబ్బు - నగలతో ఉడాయించిన వధువు... ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్‌‌కి పవన్ కళ్యాణ్ పరోక్షంగా పంచ్ ఇచ్చిపడేశారా? (Video)

జనసేన పార్టీకి దిల్ రాజు ఇం'ధనం'గా ఉన్నారు : పవన్ కళ్యాణ్

అకీరా నందన్ సినిమా ఎంట్రీపై నిర్ణయం వాడిదే : రేణూ దేశాయ్

విజయవాడ నుంచి రాజమండ్రి వరకూ పచ్చదనం ముచ్చటేసింది: రేణూ దేశాయ్

'గేమ్ ఛేంజర్‌'కు రూ.600 - 'డాకు మహారాజ్‌'కు రూ.500 బెనిఫిట్ షో టిక్కెట్ ధర ఖరారు!

తర్వాతి కథనం
Show comments