Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏ పని సజావుగా సాగడం లేదు... ఎందుకని?

మోహన్- కాకినాడ

Webdunia
మోహన్- కాకినాడ:
మీరు అష్టమి మంగళవారం మేషలగ్నము ఉత్తరాభాద్ర నక్షత్రం మేషరాశి నందు జన్మించారు. ఈ సంవత్సరము వరకు చంద్రాత్తు లాభస్థానము నందు రాహు సంచారం వల్ల మంచి మంచి అవకాశాలు చేజార్చుకున్నారు. 2013 వరకు కేతు మహర్ధశ ఉన్నందువల్ల ఏ పని తలపెట్టినా అధిక ప్రయత్నానంతరం సత్ఫలితాలను పొందుతారు. 2013 నుంచి శుక్రమహర్ధశ 20 సంవత్సరాలు గణనీయమైన అభివృద్ధినిస్తుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

వందేభారత్ తొలి స్లీపర్ రైలు సిద్ధం... ప్రత్యేకత ఏంటి?

Uttarkashi: భారీ వర్షాలు- ఉత్తరకాశిలో ఒక గ్రామమే కొట్టుకుపోయింది.. నివాసితులు గల్లంతు (video)

సరోగసీ స్కామ్‌- పారిపోవాలనుకున్న నమ్రతను ఎయిర్ పోర్టులో పట్టేశారు..

ఆత్మహత్య చేసుకున్న పీజీ మెడికల్ విద్యార్థిని.. ఆ ఒత్తిడితోనే మరణించిందా? కారణం ఏంటో?

ఏపీలో న్యాయం, ధర్మం కనుమరుగైంది.. అమరావతి పేరుతో అవినీతి: జగన్ (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

03-08-2025 ఆదివారం ఫలితాలు - పందాలు, బెట్టింగుకు పాల్పడవద్దు...

03-08-2025 నుంచి 09-08-2025 వరకు మీ వార రాశి ఫలితాల

02-08-2025 శనివారం ఫలితాలు - ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు....

Pindi Deepam: శ్రావణ శనివారం శ్రీవారిని పూజిస్తే.. పిండి దీపం వెలిగిస్తే?

Show comments