2016 డిసెంబరు లోపు ఆకస్మికంగా వివాహం అవుతుంది(ఎం.ఉమారాణి-సికింద్రాబాద్)

Webdunia
మంగళవారం, 24 నవంబరు 2015 (17:35 IST)
ఎం.ఉమారాణి-సికింద్రాబాద్: మీరు అష్టమి ఆదివారం, మేష లగ్నము, ఉత్తరాషాఢ నక్షత్రం, మకర రాశి నందు జన్మించారు. మీరు ప్రభుత్వరంగ సంస్థలలో కంటే కార్పొరేట్ సంస్థలలో బాగుగా రాణిస్తారు. ప్రతిరోజు ఆదిత్యుడిని ఆరాధించడం వల్ల మీకు శుభం, జయం చేకూరుతుంది. 2009 అక్టోబరు నుంచి రాహు మహర్దశ ప్రారంభమైంది. ఈ రాహువు 2017 నుంచి 2027 వరకు సత్ఫలితాలను ఇవ్వగలదు. మీకు వివాహం కాకుండా అభివృద్ధి ఉండజాలదు. 2016 మార్చి నెల తదుపరి నుంచి డిసెంబరు లోపు ఆకస్మికంగా వివాహం అవుతుంది. యోగ్యుడు, ఉత్తముడు, విద్యావంతుడైన భర్త లభిస్తాడు.
 
గమనిక: మీ సందేహాలను editor_telugu@webdunia.net కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

వాళ్లు అంత ద్వేషంతో నిండి వున్నారని నాకు తెలీదు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

ఏపీలో రాజ్యసభ సీట్ల పంపకం పూర్తి - టీడీపీకి 3, జనసేనకు 1

రేయ్ జోస్ బ్రో, రాత్రి నా బెడ్రూంలో నా పెళ్లాంతోనే గడుపుతావా? అయ్యో నా భార్యను చంపేసాను, ఇప్పుడు నేను కూడా... వీడియో

ఢిల్లీ హోటల్ అగ్నిప్రమాదం: పరుపులు వేసి 8 మందిని రక్షించిన వ్యాపారి రియాజుద్దీన్ మన్సూరి, వీడియో

డబ్బుపై వ్యామోహంతో తల్లిదండ్రులను చంపేశాడు.. చివరకు నమ్ముకున్న స్నేహితుడి చితిలోనే హత్య

అన్నీ చూడండి

లేటెస్ట్

హనుమంతుడు అక్కడే వుంటాడు

Vibhuvana Sankashti 2026: విభువన సంకష్టి చతుర్థి.. గరిక, బిల్వ పత్రాలతో పూజిస్తే?

04-06-2026 గురువారం ఫలితాలు- రుణ ఒత్తిళ్లు ఆందోళన కలిగిస్తాయి

ఇంటికి ముందు మామిడి చెట్టును పెంచడం మంచిదేనా?

03-06-2026 బుధవారం ఫలితాలు - ఎవరినీ అతిగా నమ్మవద్దు

Show comments