2016 ఆగస్టు లోపు మీకు ఒక మంచి అవకాశం తలుపు తడుతుంది(లీలావెంకటకృష్ణ-కందుకూరు)

Webdunia
మంగళవారం, 24 నవంబరు 2015 (17:33 IST)
లీలావెంకటకృష్ణ-కందుకూరు: మీరు షష్ఠి సోమవారం, సింహ లగ్నము, కృత్తిక నక్షత్రం, మేషరాశి నందు జన్మించారు. 2017 చివరి వరకు అష్టమ శనిదోషం ఉన్నందువల్ల ప్రతి శనివారం 9సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి ఎర్రని పూలతో శనిని పూజించి, ఆరాధించండి. 2016 ఆగస్టు లోపు మీకు ఒక మంచి అవకాశం తలుపు తడుతుంది. 2013 ఫిబ్రవరి నుంచి రాహు మహర్దశ ప్రారంభమైంది. ఈ రాహువు 2016 నుంచి 2031 వరకు బాగుగా అభివృద్ధి ఇవ్వగలదు. దేవాలయాల్లో తెల్లజిల్లేడు చెట్టును నాటిన మీకు ఎటువంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయి.
 
గమనిక: మీ సందేహాలను editor_telugu@webdunia.net కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌పై నాన్ బెయిలబుల్ కేసు : అరెస్టు చేసిన పోలీసులు

అత్తింటివారు బైకు కొనివ్వలేదని భార్యను గదిలో ఉరేసిన భర్త...

ఆస్తులమ్మి భార్యకు గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పించిన భర్త: ప్రియుడితో కలిసి లేచిపోయిన భార్య

కారును ఢీకొట్టి 600 మీటర్ల దూరం ఈడ్చెకెళ్లిన ట్రక్కు.. (వీడియో)

ఉభయ గోదావరి జిల్లాలో హడలెత్తిస్తున్న పెద్దపులి

అన్నీ చూడండి

లేటెస్ట్

30-05-2026 శనివారం ఫలితాలు - కార్యసాధనకు మరింత శ్రమించాలి.. ఓర్పుతో పనిచేయండి...

శుక్రవారం ఫలితాలు - ఆర్థికంగా విశేష ఫలితాలున్నాయి

28-05-2026 గురువారం ఫలితాలు - ధనం మితంగా ఖర్చు చేయండి

మూడేళ్లకు ఒకసారి వచ్చే పద్మిని ఏకాదశి.. తులసి దళాలతో అర్చన చేస్తే?

27-05-2026 బుధవారం ఫలితాలు- దంపతుల మధ్య అకారణ కలహం

Show comments